గంగాధరుడికి గంగతో అభిషేకము
లింగ దర్శనమే కైలాస దర్శనము
నిత్యం పంచాక్షరి మంత్ర జపము
సర్వ భవ భయాల హరణము
జగన్మాత తోడు అర్థనారీశ్వరుడు
చెంబెడు నీళ్ళకు మురిసేడు శివుడు
అణువు అణువు లో ఉన్న సాంబడు
నవ నాడుల నాట్యమాడించే విభుడు
జననమరణాల స్థితి లయకారుడు
అడిగిన లేదనని భోళా శంకరుడు
గంగాజమున దడివె