31.2 C
Hyderabad
Friday, May 17, 2024
Homeకవితలు - రాతలుశీర్షిక: మున్నూరు కాపులము

శీర్షిక: మున్నూరు కాపులము

Date:

Related stories

అంశం : ఎన్నికలుశీర్షిక: సామాన్యుడి సమయం

సామాన్యుడే దిక్సూచైపాలించే వ్యవస్థ ఎంపిక కొరకుప్రజాశక్తి నిరూపించుకునే సమయంరాజ్యాంగం ఇచ్చిన హక్కునువినియోగించుకునే...

చేవెళ్లలో కొండ విశ్వేశ్వరెడ్డి గారి విజయం ఖాయం

బీజేవైఎం కొండాపూర్ డివిజన్ నాయకులు గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ జూన్ 4న...

రేంజర్ల గ్రామంలో ఉపాధి హామి కార్మికుల దగ్గర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రవీందర్ ర్యాడ

ఈరోజు శక్తి వందన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ నరేంద్ర మోదీ గారిని...

నవభారత వికాస దార్శనికుడు….

(ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం) నవ భారత...

ఇందూర్ ఎంపీ ఆర్వింద్ ధర్మపురిని కలిసి ధన్యవాదాలు తెలిపిన BJYM రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు.సంతోష్ కుమార్

ఇటీవలే ప్రకటించిన BJYM కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమింపబడిన నాయకుడు సంతోష్...
spot_imgspot_img

సాయం అయ్యేటి వ్యవసాయం చేసేము..
పంటకు కాపు సైనిక సేవకులము
రాజ్య రక్షణలో సాటిలేని మా పౌరుషము
ప్రాణాలు సైతం పణంగా పెట్టేము
రామాయణకాలంలో జనకుడి రాజ్యము
సీతమ్మ స్వయంవర ఏర్పాట్ల తరుణము
పూజకై శివధనస్సు ఎత్తినట్టి ఘనులము
మూలపురుషుడు జయాప సేనుని కొలుస్తాము
రుద్రమదేవిని కాపాడిన వీరత్వము
అంగరక్షకురాలు మంగమ్మ ధీరత్వము
ఆనాయవాతీ బతుకమ్మ తెలంగాణము
సమాజంలో మాకు ఉన్నత గౌరవము
ముందుండి నడిపేరు రాజకీయము
ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నము
ఎలాంటి పనైనా విలువలతో చేయగలము
వ్యవసాయ రంగం మా జీవన విధానము
ఎందరో కులవృత్తుల వారిని ఆదుకునేము
పటేల్లము మున్నూరు కాపులము..!!

గంగాజమున దడివె

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here