32.2 C
Hyderabad
Tuesday, May 21, 2024
HomeUncategorizedచేవెళ్లలో కొండ విశ్వేశ్వరెడ్డి గారి విజయం ఖాయం

చేవెళ్లలో కొండ విశ్వేశ్వరెడ్డి గారి విజయం ఖాయం

Date:

Related stories

షరతులు వర్తిస్తాయి…!

ఏం చెప్పాలి ఈ సినిమా గురించి, చెప్పేదానికన్నా చూస్తనే మంచిగుంటది. మరి...

అంశం : ఎన్నికలుశీర్షిక: సామాన్యుడి సమయం

సామాన్యుడే దిక్సూచైపాలించే వ్యవస్థ ఎంపిక కొరకుప్రజాశక్తి నిరూపించుకునే సమయంరాజ్యాంగం ఇచ్చిన హక్కునువినియోగించుకునే...

రేంజర్ల గ్రామంలో ఉపాధి హామి కార్మికుల దగ్గర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రవీందర్ ర్యాడ

ఈరోజు శక్తి వందన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ నరేంద్ర మోదీ గారిని...

నవభారత వికాస దార్శనికుడు….

(ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం) నవ భారత...

ఇందూర్ ఎంపీ ఆర్వింద్ ధర్మపురిని కలిసి ధన్యవాదాలు తెలిపిన BJYM రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు.సంతోష్ కుమార్

ఇటీవలే ప్రకటించిన BJYM కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమింపబడిన నాయకుడు సంతోష్...
spot_imgspot_img

బీజేవైఎం కొండాపూర్ డివిజన్ నాయకులు గుమ్మడి సాయి సుకుమార్ పటేల్

జూన్ 4న దేశం గెలుస్తుంది

లోక్ సభ ఎన్నికలో చేవెళ్ల పార్లిమెంట్ లో బీజేపీ పార్టీ గెలవడం ఖాయమని కొండాపూర్ డివిజన్ బీజేవైఎం నాయకులు గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ అన్నారు.

మన మోదీ 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించారు. భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడి ఉంది. అందుకే వ్యవసాయానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వచ్చి, అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉంటే మనదేశం మాత్రం కరోనాను తట్టుకుని, 11వ ఆర్థిక వ్యవస్థగా స్థానం నుండి 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. దీనికి ప్రధాని మోదీ తీసుకున్న గొప్ప చర్యలే కారణం. ప్రజలకు ధైర్యం చెప్పి, కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇన్నికోట్ల మంది ప్రజలకు అందించారు. ప్రజలు ఆకలితో ఉండకూడదని ప్రతీ పేదవారికీ మనిషికి 5 కిలోల చొప్పున మంచి సన్న బియ్యాన్ని రేషన్ ద్వారా 4 సంవత్సరాలుగా అందిస్తున్నారు. మరో ఐదేళ్ల పాటు ఇలాగే ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే మోదీ చరిష్మా దేశవ్యాప్తంగా మెరిసిపోతోంది.

లోక్ సభ ఎన్నికలో చేవెళ్ల పార్లిమెంట్ లో ప్రతిబూత్ లో ఉన్నా నాయకులు,కార్యకర్తలు పార్టీ గుర్తు అయిన కమలం పువ్వుకి ఓటు వేసి కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపీదం.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here