Home Blog
ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సప్తాహ్ లో భాగంగా బిజెపి తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ కన్వీనర్ వంశీ గౌడ్ బంటీ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించినట్టు, మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ మీడియా కన్వీనర్ వినోద్ ఆర్మూరి హిందూ, కార్యవర్గ సభ్యులు కుంబల మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ నెర్రెల,కోరేపు మల్లేశ్ గౌడ్,గడ్డం నరేష్, రోహిత్ దేశావేని,గంగాధర్ ఒర్రె,మరియు గడ్డం సురేష్,...
రైతు లేని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనే కాన్సెప్ట్ తో ఇటీవల అనగనగా ఒక రైతు అనే షార్ట్ ఫిల్మ్ రవిశ్రీ పారిపల్లి దర్శకత్వంలో వైష్ణవ్ నిర్మాణ సారధ్యంలో ఇటీవల విడుదల కు ముందే అవార్డులు గెలుచుకొని విడుదల తర్వాత మంచి ఆదరణ పొందిన సందర్భంలో లఘుచిత్ర టీమ్ ని హీరో కొణిదెల వరుణ్ తేజ్ తన నివాసంలో మెచ్చుకోవడం జరిగింది.
తెలంగాణ వనరుల విధ్వంసం గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాక ముందు తెలంగాణ వచ్చాకా అని చెప్పుకోవాలి భౌగోళికంగా ఉన్న విస్తారంలో  అతి ఎక్కువ స్థాయిలో సహజ వనరుల  లభ్యత ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో మన వాటా గురించి పొట్లాడి మన స్వరాష్ట్రం సాదించుకున్నాము అంత వరకు బాగానే ఉంది. తెలంగాణ వనరుల గురించి దోపిడీ గురించి, విధ్వంసం గురించి ఉద్యమం నడుస్తున్న కాలంలో టీఆరెస్ పార్టీ తో పాటు అన్ని సంస్థలు   ...
ఇవే సన్నరకం బియ్యం ...నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సన్నరకం బియ్యం రకరకాల బ్రాండ్ల పేర్లతో మార్కట్లోకి వ్యాపారస్తులు తెచ్చి విచ్చలవిడిగా అమ్ముకుంటూ వినియోగదారుల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటూ జేబులకు చిల్లు పొడుస్తున్నారు సోనా మసూరి ,సాంబ మసూరి ,బిపిటి ,వంటి సన్నరకం బియ్యాన్ని కర్నూలు ,బెల్ ,సాయితేజ ,టమోటో ,హెచ్ ఎమ్ టి ,అన్నపూర్ణ ,మొదలైన బ్రాండ్ల పేర్లతో సన్న రకం బియ్యాన్ని వ్యాపారస్తులు విక్రయాలు మార్కట్లో యథేచ్ఛగా జరుపుతున్నారని వినియోగ దారులు ఆరోపిస్తున్నారు ఈ బ్రాండ్ల పేర్లతో ఉన్న బియ్యం 25...
తెలంగాణ బిడ్డల గోసలు ఎడారి దేశాల్లో రోజు వినిపిస్తూనే ఉన్నాయి. పొట్ట చేత పట్టుకొని ఎంతో మంది గల్ఫ్ కి వెళ్లి అక్కడ మృత్యువాత పడి దేశం కానీ దేశంలో అనాధ శవాలుగా మిగిలిపోతున్నారు. మరొ గల్ఫ్ బిడ్డ గత కొన్నిరోజుల కిందట ఖర్జూర చెట్టు మీద నుంచి పడి చికిత్స పొందుతూ బహ్రయిన్ లొ నిర్మల్ జిల్లా మామిడ మండలం దీమదుర్తి గ్రామానికి చెందిన సుంకరి నర్సయ్య అనే గల్ఫ్ కార్మికుడు చనిపోయాడు.రాజయ్య మృతదేహం ఈరోజు బహ్రయిన్...
డియర్ ఫ్రెండ్స్22 సంవత్సరాల నుంచి జర్నలిస్టు గా పనిచేస్తున్నాను.ఈనాడు, ఆంధ్ర జ్యోతి, నమస్తే తెలంగాణతో పాటు ఈటివి,స్టూడియో ఎన్,జెమిని టివి,ఏపి 24x7 న్యూస్ ఛానల్ రిపోర్టర్ గా మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో పనిచేసాను.ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏపి 24x7 జిల్లా ఇంఛార్జి గా పనిచేస్తున్నానుమహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామంలో మా తాతల నుంచి మాకు సంక్రమించిన భూమిని.. మా ప్రమేయం లేకుండా అవినీతి అధికారులు ఏకపక్షంగా...
శుభ కార్యాల సందర్బంగా పేద కౌలు రైతు లకు సహాయం చేయాలని ఆలోచనతో ఇప్పటి వరకు ఎంతో మంది రైతులకు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ అద్వర్యంలో సహాయం చేసింది. ఆ రోజు అనవసరపు ఖర్చులు పెట్టకుండా ప్రపంచానికి అన్నం పెట్టే రైతులకు ఈ కార్యక్రమంలో సంస్థలో ఉన్న సభ్యులు,సభ్యుల కుటుంభ సభ్యులు,సన్నిహితులు తమ పుట్టినరోజు సందర్బంగా రైతులకు సహాయం చేయటం జరుగుతుంది.
ఈ సినిమా రివ్యూ రాసే ముందు 5 ఏళ్ల క్రీతం నేను పనిచేసిన సాఫ్ట్ వెర్ కంపెనీ లో జరిగిన సంఘటన గురుంచి చెప్పాలి. ప్రతి కంపెనీ లో ఒక ఎంటర్టైన్మెంట్ టీమ్ ఉంటుంది.వీరు మాములు రోజుల్లో అందరిలాగా పనిచేస్తూ ఏదైనా కంపెనీ వేడుకలు జరిగినపుడు డాన్సులు ,ఫ్లాష్ మాబ్ లు ,స్కిట్ లు ,మ్యూజిక్ బ్యాండ్ లతో తమకున్న ఎక్సట్రా స్కిల్స్ తో కంపెనీలో సెలెబ్రిటీలుగా వెలుగుతుంటారు. పేరుకు సాఫ్ట్ వెర్ ఉద్యోగులే అయినా కూడా వీరు...
ములుగు జిల్లా:- రామచంద్రపురం గ్రామానికి చెందిన తస్లీమా ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తుంది. ఒక వైపు సామజిక సేవా కార్యమాలు మరో వైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తు నేడు సెలవు దినం కావడంతో తన స్వగ్రామం ములుగు మండలం రామచంద్రపురం గ్రామంలో గ్రామానికి చెందిన కౌలు రైతు రాఘవరెడ్డి నీలమ్మ దంపతుల వ్యవసాయ భూమి లో గత ఐదు సంవత్సరాలుగా ఎప్పటిలాగే ఈసారి కూడా దినసరి కూలీగా మహిళలతో కలిసి పొలం పనులు...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS

error: Content is protected !!