Home Blog Page 2
తెలంగాణ బీజేపీలో కి చేరికలు ఊపందుకుంటున్నాయి .. లోక్ సభ ఫలితాల తర్వాత ఫుల్ జోష్ లో ఉన్న ఆ పార్టీ ఇతర పార్టీల నుంచి కీలక నాయకులను ఆకర్షిస్తుంది ..అలాగే తటస్థులను , వివిధ రంగాల ప్రముఖులను తమ వైపు తిప్పుకుంటుంది . ఇక నాయకులు, ప్రముఖ వ్యక్తులు కూడా మోడీ విధానాల పట్ల ఆకర్షితులవుతూ కాషాయ కండువా కప్పుకుంటున్నారు . ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త , నమస్తే హైదరాబాద్ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ గుర్రాల...
ప్రతి ఏడాది మంచి షార్ట్ ఫిల్మ్ లకు ప్రోత్సాహం అందిస్తూ తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో కళారాజ్ మీడియా సంస్థ వాళ్ళు ముందుకువెళ్తున్న సంగతి తెలిసిందే.ఈసారి కూడా ఆగస్ట్ లో పెద్ద ఎత్తున ఈవెంట్ చేయాలని ఇటీవల పోస్టర్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈసారి సామాజిక కోణంలో ఈ ప్రోత్సాహకాలు అందించటానికి ప్రముఖ రైతు సంస్థ సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థతో చేతులు కలిపి ముందుకు వస్తున్నారు.
2010 లో ప్రస్థానం సినిమా విడుదల అయినపుడు అన్ని అందరూ ఆ కథ ,కథాంశం ,సాయి కుమార్ డైలాగ్స్ గురుంచి మాట్లాడుతుంటే మరో వైపు నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక పాత్ర గురుంచి చర్చించుకున్నారు. ఏంటి చిరంజీవి గారు కెరీర్ తొలినాళ్లలో చేసిన విలన్ పాత్రలు గుర్తుకుతెస్తున్నాయి అని ప్రేక్షకుల ఫోకస్ ఆ కొత్త కుర్రాడి వైపు మరలి ఆ రోజుల్లో సంచలనంగా మారినాయి. అయన ఎవరో కాదు సందీప్ కిషన్. ఆ సినిమా...
అందం, అభినయం, ఆహార్యం, తెలివితేటలు కలబోతగా నిర్వహించిన పోటీలో కిరీటం కోసం 12 మంది అమ్మాయిలు పోటీపడ్డారు. విజేతగా లహరి జూలూరి ఎంపికవ్వగా…ఫస్ట్‌ రన్నరప్‌గా సుమశ్రీ , సెకండ్‌ రన్నరప్‌గా భావన ఎన్నికయ్యారు. మిస్ విజయవాడ 2019 కిరీటాన్ని లహరి జూలూరి , గెలుచుకున్నారు. క్రియేటివ్‌ ఈవెంట్స్‌కు చెందిన సతీష్‌ అడ్డాల ఆధ్వర్యంలో విజయవాడలోని మొగల్రాజపురం లోని కే స్ట్రీట్ (K Street) లో...
ఇటీవల వరల్డ్ కప్ తుది జట్టులో అంబటి రాయుడికి అన్యాయం జరగటంతో దక్షిణ భారతదేశం ,తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి సానుభూతి వస్తుంది. ప్రధానంగా రాయుడికి అన్యాయానికి కారణం ఎమెస్కె ప్రసాద్ అని సోషల్ మీడియాలో దుమ్మేసిపోస్తున్నారు. కొందరు నెటిజన్లు అయితే బీసీసీఐ కేవలం ఒక వర్గానికే పరిమితం అయిందని విమర్శలు చేస్తున్నారు. కొందరు అయితే రాయుడు కలియుగ ఏకలవ్యుడితో పోల్చుతూ అప్పట్లో ద్రోణాచార్యుడు తన ప్రియ శిష్యుడు అర్జునుడి కోసం ఏకలవ్యుడికి అన్యాయం చేస్తే ఇపుడు ఎమెస్కె ప్రసాద్...
(తెలుగు షార్ట్ ఫిలిం అవార్డ్స్) TSFA -2019 పోస్టరును లాంగ్వేజ్ మరియు కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, శ్రీ మామిడి హరికృష్ణ గారు మరియు బీసీ కమిషన్ చైర్మన్ బి.యస్. రాములు గారు రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో కళారాజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ యం.డి. శ్రీనివాస్ మర్రి, సంతోష్ నడిగొట్టు, రోహిత్ రావు వక్రాల, ధర్మాన షణ్ముఖ మరియు చెరుకూరి శివ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ చేసిన శ్రీ మామిడి హరికృష్ణ...
సమంతకు దర్శకేంద్రుడు కౌంటర్ ఇవ్వడం ఇచ్చాడా ? ఏంటా కౌంటర్ ? ఎక్కడ ?.ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఇటీవల జరిగిన ఓ బేబీ ఫంక్టన్ లో రాఘవేందర్ రావు స్పీచ్ వినాల్సిందే. దానిలో భాగంగా మల్లేశం సినిమాను బీభత్సంగా మెచ్చుకొని ప్రమోట్ చేసాడు. వాస్తవానికి దర్శకేంద్రుడు ఫంక్షన్లలో అల్ ది బెస్ట్ లాంటి మాటలు తప్ప ఎక్కువ మాట్లాడడు.కాని ఈ ఫంక్షన్లలో చాలా సేపు మాట్లాడి దాంట్లో సగం సమయాన్ని మల్లేశం మెచ్చుకోవటంలో కేటయించాడు . మెచ్చుకుంటే మెచ్చుకున్నాడు ఏమైంది?...
అస‌లు క‌థ మొద‌లైంది ఇప్పుడే సిన్మా ప‌క్కా సూడుమ‌ని ప‌తొక్క‌రికి జెప్పుడే టాకీస్ల సిన్మా సూశ్నోళ్ల‌కి క‌న్నుల పండుగ‌ ఇసొంటి సిన్మాలు ఇంకిన్ని రావాల‌ని కోరుకుంటున్నం మ‌న్సు నిండుగ‌ ఎన్నో ప్ర‌యోగాలు చేసి మిషిన్ జేశ్న మ‌ల్లేశం సైంటిస్ట్ అయితే.. ఇలాంటి స్టోరీతో తెలుగు సినీ చ‌రిత్ర‌లో స‌రికొత్త ప్ర‌యోగం చేసిన‌ సెల్యులాయిడ్ సైంటిస్ట్ డైరెక్ట‌ర్ రాజ్ గారు. క‌ష్టసుఖాలు, గెలుపోట‌ములు ప‌డుగు పేక‌ల్లాంటివ‌ని, అవి క‌లిస్తేనే జీవితం అందంగా ఉంటుంద‌ని గుర్తుచేసి వెండితెర‌ని ప‌సిడి ప‌ట్టుచీర‌గా మ‌ల‌చిన రాజ్...
శుభ కార్యాల సందర్బంగా పేద రైతు లకు సహాయం చేయాలని ఆలోచనతో ఇప్పటి వరకు ఎంతో మంది రైతులకు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ సహాయం చేసింది. ఖర్చులు పెట్టకుండా ప్రపంచానికి అన్నం పెట్టే రైతులకు,పేద రఈ కార్యక్రమంలో సంస్థలో ఉన్న సభ్యులు,సభ్యుల కుటుంభ సభ్యులు,సన్నిహితులు తమ పుట్టినరోజు సందర్బంగా రైతులకు సహాయం చేయటం జరుగుతుంది. దీనిలో భాగంగా నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన సంస్థ సలహాదారు వెంకటి గణేష్ కి...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS

error: Content is protected !!