34.2 C
Hyderabad
Tuesday, May 21, 2024

Admin

spot_img

అంశం : ఎన్నికలుశీర్షిక: సామాన్యుడి సమయం

సామాన్యుడే దిక్సూచైపాలించే వ్యవస్థ ఎంపిక కొరకుప్రజాశక్తి నిరూపించుకునే సమయంరాజ్యాంగం ఇచ్చిన హక్కునువినియోగించుకునే సమయంభావప్రకటన స్వేచ్ఛా బాధ్యతగా భావించిముందుకు సాగే క్షణంరాజకీయమంటే సేవా అనిరాజకీయ నాయకుడు అంటే సేవకుడనిఅన్ని రంగాలలో సాగించే ప్రయాణంలోఅభివృద్ధికై నలుగురిని...

చేవెళ్లలో కొండ విశ్వేశ్వరెడ్డి గారి విజయం ఖాయం

బీజేవైఎం కొండాపూర్ డివిజన్ నాయకులు గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ జూన్ 4న దేశం గెలుస్తుంది లోక్ సభ ఎన్నికలో చేవెళ్ల పార్లిమెంట్ లో బీజేపీ పార్టీ గెలవడం ఖాయమని కొండాపూర్ డివిజన్ బీజేవైఎం నాయకులు...

రేంజర్ల గ్రామంలో ఉపాధి హామి కార్మికుల దగ్గర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రవీందర్ ర్యాడ

ఈరోజు శక్తి వందన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ నరేంద్ర మోదీ గారిని బలపరుస్తూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా శ్రీ ధర్మపురి అర్వింద్ గారి గెలుపే లక్ష్యంగా ఈరోజు ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో...

నవభారత వికాస దార్శనికుడు….

(ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం) నవ భారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వ సమానత్వానికి కృషిచేసిన కారణజన్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్. పునాదుల నుంచి దేశాన్ని పెకిలిస్తున్న సమస్త...

ఇందూర్ ఎంపీ ఆర్వింద్ ధర్మపురిని కలిసి ధన్యవాదాలు తెలిపిన BJYM రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు.సంతోష్ కుమార్

ఇటీవలే ప్రకటించిన BJYM కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమింపబడిన నాయకుడు సంతోష్ కుమార్ నిజామాబాద్ ఎంపి ఆర్వింద్ ధర్మపురి కలిశారు. రాష్ట్ర స్థాయి పదవీ బాధ్యతలు ఇప్పించినందుకు ప్రత్యేకంగా ఆశీర్వాదం తీసుకున్నారు. మరోసారి...

శీర్షిక: మున్నూరు కాపులము

సాయం అయ్యేటి వ్యవసాయం చేసేము..పంటకు కాపు సైనిక సేవకులమురాజ్య రక్షణలో సాటిలేని మా పౌరుషముప్రాణాలు సైతం పణంగా పెట్టేమురామాయణకాలంలో జనకుడి రాజ్యముసీతమ్మ స్వయంవర ఏర్పాట్ల తరుణముపూజకై శివధనస్సు ఎత్తినట్టి ఘనులముమూలపురుషుడు జయాప సేనుని...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img