ఇటీవలే ప్రకటించిన BJYM కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమింపబడిన నాయకుడు సంతోష్...
మోడీ పైన తనకున్న అభిమానాన్ని తోట మహేష్ అనే యూవరైతు MODI MASTER OF DEVELOP INDIA అని వినూత్న రీతిలో ప్రదర్శించాడు. ఇయన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన వాడు.