ఇక వాట్సప్ లోనే యూట్యూబ్…

0
294
youtube in whatsapp
youtube in whatsapp

వాట్సప్ లో కొత్తగా యూట్యూబ్ వీడియోలను నేరుగా చూసుకునేందుకు అప్ డేట్ విడుదలైంది.దీంతో వాట్సప్ లో వచ్చే యూట్యూబ్ వీడియోల లింక్ లను క్లిక్ చేయగానే యూట్యూబ్ యాప్ లోకి వెల్లకుండా నేరుగా వాట్సప్ యాప్ లోనె చూడవచ్చు.అంతేకాకుండా పిక్చర్ ఇన్ పిక్చర్ కాన్సెప్టుతో వీడియోను సైజు మార్చడం,పుల్ స్క్రీన్ చేయటం,వీడియో ప్లే అవుతుంటే దాన్ని మినిమైస్ చేసి సందేశాలు చదువుకునే సౌకర్యం కూడా ఈ అప్ డేటెడ్ యాప్ లో ఉంటుందట.ఇది ఇలా ఉండగా వాట్సప్ కు పోటీగా ‘ఎనీ టైం యాప్’ అనే యాప్ ను అమెజాన్ కొత్తగా లాంఛ్ చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here