యువత కొత్త సంకల్పంతో ముందుకెళ్లాలలంటూ : ప్రధాని నరేంద్రమోడీ

0
303
Youth should move forward for the country: PM
Youth should move forward for the country: PM

71వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ యువత కొత్త సంకల్పంతో ముందుకెళ్లాలని 21వ శతాబ్ధంలో జన్మించిన నవ యువకులకు ఈ జనవరి 1 కొత్త అవకాశాన్ని ఇస్తుందన్నారు. ఈ దేశం నిజాయితీ పరులదని,అవినీతి పరులు, అక్రమార్కులకు స్థానం లేదని ప్రధాని స్పష్టం చేశారు. 125 కోట్ల భారతీయులందరం ఒక్కటై కొత్త సంకల్పంతో ఏదైనా సాధించవచ్చన్నారు. జీఎస్టీని తీసుకొచ్చి సహకార సమాఖ్య వ్యవస్థకు కొత్త జవసత్వాలు అందించామన్నారు. తక్కువ సమయంలో జీఎస్టీ ఎలా అమలు చేశారని ప్రపంచం ఆశ్చర్యపోతున్నదని ప్రధాని తెలిపారు. భారతదేశంలో నిబద్ధత, సాంకేతికతలో ఉన్న నైపుణ్యత జీఎస్టీని సుసాధ్యం చేసిందని ప్రధాని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here