దేవుడిని మరిపిస్తున్న భక్తుడు

0
429

మాములుగా చరిత్రలో అర్జునుడు ,ఏకలవ్యుడు లను తన గురువు ద్రోనుడిని ని మించిన శిష్యులు అంటారు. కాని దేవుడిని మించిన భక్తులు ఉండరు. ఎందుకంటే గురు శిష్యులు మనవ నిముత్తులు ఐతే రెండవ దాంట్లో దేవుడి కి అతీతమైన శక్తులు ఉండటం వలన భక్తులు వాళ్ళను మించలేరు. కాని క్రికెట్ ప్రపంచం అనేది మతం ఐతే సచిన్ ని దేవుడు అంటారు ఎందుకంటే సచిన్ కి ముందు సచిన్ తర్వాత అనే విదంగా క్రికెట్ ని చీల్చి చెండాడు. సచిన్ రాకముందు గవాస్కర్ ,రిచర్డ్స్ లాంటి వాళ్ళను రీప్లేస్ చేయటం కష్టం అని భావించారు. కాని సచిన్ వచ్చాక అయన సృష్టించిన రికార్డు లు లెక్కించటానికి గణిత శాస్త్రంని ఉక్కిరి బిక్కిరి చేసాయి . సచిన్ అడుతున్నడంటే టీవీ ల టి.అర్.పి రేటింగ్ లి అమాంతం పెరేగివి . ఆయన అవుట్ అయ్యాక మాత్రం టీవిలు కట్ అయిపోయేయి. ఎంతల అంటే సచిన్ ఒక సైన్యం అనే విదంగా అయిపొయింది. కాని 2000 తర్వాత యువరాజ్,గంగూలీ ,సెహ్వాగ్ ,ధోని ,కోహ్లి ,రైనా ,రోహిత్ శర్మ లాంటి వాళ్ళు వచ్చాక అయన పైన భారం తగ్గింది. అయన రిటైర్ అయ్యాక టీం ఇండియా గెలిచినా కూడా అయన స్థానం మాత్రం భర్తీ కాలేదు. ఎంతల అంటే అయన రిటైర్ తర్వాత ఇండియా లో క్రికెట్ చూడటం మానేసారు.

కాని ఆ దేవుడి స్థానం భర్తీ అయ్యే విదంగా స్పష్టంగా కనిపిస్తుంది ,అది ఎవరో కాదు అయన పరమ భక్తుడు వీరత్ కోహ్లి. గత 3 ఏళ్ళు సూపర్ గా ఆడుతున్న అయన ,సచిన్ లాగా స్టైలిష్ షాట్స్ ,ఆత్మ విశ్వాసం తో కొట్టటం ఉన కూడా సచిన్ ప్లేస్ భర్తీ కాలేదు ప్రేక్షకుల మదిలో. కాని ఇపుడు జరుగుతున్నా టి 20
ప్రపంచ కప్ లో మాత్రం విరాట్ విశ్వరూపం కనిపిస్తుంది. ముఖ్యంగా గేమ్ లో ఒక్కడే నిలదొక్కుకొని ఓడిపోయే మ్యాచ్ లను గెలుపు తీరాన వేస్తున్నాడు. పాకిస్తాన్ తో చెలరేగిపోయాడు. ఇక ఆస్ట్రేలియా తో నైతే భారతీయలు అయన లో ఒక సచిన్ ని చూసుకుంటున్నారు. మొహల్ లాంటి పెద్ద గ్రౌండ్ లో 160 పరుగుల లక్ష్యం
చేదించాలంటే మాములు విషయం కాదు,ఎందుకంటే సిక్స్ కొడితే దొరికిపోతాం బౌండరీ లే కొట్టాలి. దానికి మొదటి నుంచి దూకుడు మొదలు పెట్టాలి. 3 వికెట్స్ పడిపోయి చివరి 10 ఓవర్ లలో 100 రన్స్ కొట్టటం అంటే ఎంతో నేర్పు ,పట్టుదల ,ఏకాగ్రత ఉండాలి . కోహ్లి మాత్రం ఒక్క బౌలర్ మీ వదలకుండా దొరికిన బంతిని దొరికినట్లు చావా బాదాడు.

దానికి తోడూ ఈ IPL  సీజన్ లో రెచ్చిపోతున్నాడు . 4 సెంతురీలు చేసి ,4000 పరుగులు చేసి IPL  ఆటను రక్తి కట్టించాడు. అంటే కాకుండా టి 20 లో 6224పరుగులు చేసాడు. 2016 IPL  లో 120 సిక్స్ లు కొట్టి చరిత్ర  సృష్టించాడు. భవిష్యత్తులో కూడా ఇండియా కి మరిన్ని విజయాలు అందించి దేవుడిని మించిపోవాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here