సావేల్ లో అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో మహిళా రైతుకు సన్మానం

48 0

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సావేల్ గ్రామంలో మహిళా రైతు నెల్ల లక్ష్మీ ( సావేల్ సొసైటీ డైరెక్టర్) కు సావేల్ సర్పంచు నెల్ల లావణ్య లింగన్న గారి చేత మహిళా దినోత్సవ మొమెంటో తో పాటు శాలువా కప్పి టీం సభ్యులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు రవీందర్ ర్యాడ,సభ్యులు తక్కురి సాగర్,టీచర్ నెల్ల శ్రీనివాస్, టీచర్ షేక్ మాదార్,నెల్ల ప్రవీణ్ పాల్గొన్నారు.

Related Post

నష్టపోయిన రైతులను ఆదుకోవావలి ప్రజాసంఘాల నాయకులు డిమాండ్

  షాద్‌నగర్ నియోజకవర్గం :జిల్లేడు చౌదరిగూడెం: పంట నీట మునిగి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు…

ఆకుల కొండూరు గ్రామంలో ఆగ్రోస్ సీడ్స్ వారి రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక మరియు ప్రణాళిక, ధర్పల్లి జెడ్పిటిసి సభ్యులు శ్రీ బాజిరెడ్డి జగన్ మోహన్ గారు

నిజామాబాద్ మండల కేంద్రంలోని ఆకుల కొండూరు గ్రామంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ వారికి…

వరంగల్ లో తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ను ఆవిష్కరించిన శాసనసభ్యులు నన్నపనేని నరేందర్,భాజపా రాష్ట్ర నాయకులు సోమరపు అరుణ్ కుమార్

వరంగల్ లోని తార గార్డెన్ లో ఒక అవార్డ్ ఫంక్షన్ లో తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో…

రేవంత్ కి పీసీసీ ఇస్తే కేసీఆర్ కె లాభం..ఎందుకో చూడండి….

రేవంత్ రెడ్డి కేసీఆర్ ల మధ్య పచ్చ గడ్డి వేసిన భగ్గు మంటుంది అనేది అక్షరసత్యం.ఒకానొక సమయంలో తెలంగాణ లో రేవంతా కేసీఆరా అనే విదంగా యుద్ధం…

తెలుగు రాష్ట్రాల ఎన్నికలతో ప్రయోగలు చేస్తున్న బీజేపీ?

తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు బీజేపీ మూడో స్థానంలో కొన్ని దశబ్దాలుగా ఉంటూ వస్తుంది.అపుడపుడు అతిథి పాత్ర వహిస్తూ అక్కడక్కడ ఎన్నికల్లో గెలవడం,తెదేపా పొత్తు వల్ల సీట్లు గెలుచుకున్న…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *