అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో
మహిళా రైతు రిక్కల లక్ష్మీ గారికి సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడ గారి చేత మహిళా దినోత్సవ మొమెంటో తో పాటు శాలువా కప్పి టీం సభ్యులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ సభ్యులు తక్కురి సాగర్,టీచర్ నెల్ల శ్రీనివాస్, టీచర్ షేక్ మాదార్,రైతు రిక్కల గంగారెడ్డి(ఆర్పీ గంగారెడ్డి) మొదలగు వారు పాల్గొన్నారు.