మోర్తాడ్ లో అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో మహిళా రైతులకు సన్మానం

271 0

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో
మహిళా రైతులు కడపటి రాధ మరియు కస్ప విజయలక్ష్మి గార్లకు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడ గారి చేత మహిళా దినోత్సవ మొమెంటో తో పాటు శాలువా కప్పి టీం సభ్యులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ సభ్యులు తక్కురి సాగర్,సతీష్ తక్కూరి,పుదరి ప్రసాద్, pacs వైస్ చైర్మన్ దడివే నవీన్,ఉప సర్పంచ్ చొక్కాయి గంగారెడ్డి, రైతులు జైడి చిన్నారెడ్డి,కస్పా లక్ష్మీ నర్సయ్య,కడపటి చిన్నయ్య మొదలగు వారు పాల్గొన్నారు.

 

 

Related Post

అమరవీరులకు నివాళులు అర్పించిన మాధవిలత

  సినిమా నటి, బిజెపి నాయకురాలు మాధవిలత భారత సరిహద్దులను కాపాడటానికి పోరాడి,అమరులు అయిన 20 మంది భారత సైనికులకు నివాళి అర్పించారు. హైదరాబాద్ లోని తన…

తెరాస పరువు కాపాడిన సీమాంధ్రులు

ఈ రోజు గ్రేటర్ ఎన్నికల్లో భాజపా అనున్యంగా గెలిచి భవిష్యత్తులో తెలంగాణ లో భాజపాకు ఆశలు వికసించాయి.తెరాస ఎక్స్ ఆఫీషియో సభ్యులతో కలుపుకొని మేయర్ పదవి ని…

బడా భీంగల్ రైతుల సమక్షంలో తెలంగాణ కబుర్లు క్యాలెండర్ అవిష్కరణ

ఇందూరు జిల్లాలో బడా భీంగల్ గ్రామంలో రైతుల సమక్షంలో తెలంగాణ కబుర్లు క్యాలెండర్ అవిష్కరణ చేయబడింది. మన పంటలు మన ఆత్మ గౌరవం అనే నినాదాంతో వ్యవసాయ…

ఎమ్మెల్సీ ఎన్నికలపై.. నిష్పక్షపాత విశ్లేషణ.. -సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్

ఎమ్మెల్సీ ఎన్నికలపై.. నిష్పక్షపాత విశ్లేషణ.. -సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్.. ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ అధికార పార్టీ కి ప్రతిష్టగా మారిన ఎం.ఎల్.సి ఎన్నికలు మార్చి 14 న ఎన్నికలు…

మెట్పల్లి లో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో ఆదర్శ మహిళా రైతులకు గౌరవ సన్మానం

మెటుపల్లిలో మహిళ దినోత్సవం పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ ర్యాడ ఆదేశ అనుసారం మహిళ రైతులు చిన్నమ్మ,రాధ లకు మెటుపల్లి కౌన్సిలర్ మార్గం…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *