మెట్పల్లి లో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో ఆదర్శ మహిళా రైతులకు గౌరవ సన్మానం

177 0

మెటుపల్లిలో మహిళ దినోత్సవం పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ ర్యాడ ఆదేశ అనుసారం మహిళ రైతులు చిన్నమ్మ,రాధ లకు మెటుపల్లి కౌన్సిలర్ మార్గం గంగు హన్మాండ్లు చేతులమీద గా సన్మానించిన సంస్థ జగిత్యాల జిల్లా కన్వీనర్ తోట అజయ్.ఈ కార్యక్రమంలో సభ్యులు గంగాధర్, కిరణ్, శివ తదితరులు పాల్గొన్నారు.

https://www.facebook.com/story.php?story_fbid=3023452401211761&id=1701740933382921

Related Post

సావేల్ లో అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో మహిళా రైతుకు సన్మానం

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సావేల్ గ్రామంలో మహిళా రైతు నెల్ల లక్ష్మీ ( సావేల్ సొసైటీ డైరెక్టర్)…

ఎమ్మెల్సీ ఎన్నికలపై.. నిష్పక్షపాత విశ్లేషణ.. -సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్

ఎమ్మెల్సీ ఎన్నికలపై.. నిష్పక్షపాత విశ్లేషణ.. -సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్.. ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ అధికార పార్టీ కి ప్రతిష్టగా మారిన ఎం.ఎల్.సి ఎన్నికలు మార్చి 14 న ఎన్నికలు…

వరంగల్ లో తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ను ఆవిష్కరించిన శాసనసభ్యులు నన్నపనేని నరేందర్,భాజపా రాష్ట్ర నాయకులు సోమరపు అరుణ్ కుమార్

వరంగల్ లోని తార గార్డెన్ లో ఒక అవార్డ్ ఫంక్షన్ లో తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో…

మంజీర మెట్రో ట్రాన్స్ మిషన్ ఫేస్ 2 పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయండి

Posted by - September 16, 2020 0
చందానగర్ డివిజన్ దీప్తిశ్రీ నగర్ (మదీనగూడ) వద్ద అర్ధరాత్రి మంజీర మెట్రో ట్రాన్స్మిషన్ ఫేస్ 2 పైప్ లైన్ ఆకస్మికంగా పగిలిపోవటం తో మహాలక్ష్మి ఆర్కేడ్, స్పెన్సర్స్…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *