లక్కోర లో అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో మహిళా రైతులకు సన్మానం

69 0

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల లక్కోర లోమహిళా రైతులు పాడిద లక్మి,మీసాల మాధవి గార్లకీ సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడ గారి చేత మహిళా దినోత్సవ మొమెంటో తో పాటు శాలువా కప్పి టీం సభ్యులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు చాదల్ నర్సింగ్ రావు, మీసాల రాజేంద్ర ప్రసాద్, చాదల్ రాజేందర్,పోశెట్టి,
సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ సభ్యులు ఆర్మూర్ శ్రీనివాస్,దాసరి శ్రీకాంత్,మనోజ్ రాజ్, దాసరి రవి తేజ,దాసరి రవిందర్, భూమేష్,మీసాల గంగాధర్ మొదలగు వారు పాల్గొన్నారు.

రవిందర్ ర్యాడ మాట్లాడుతూ రైతుల భర్తలు చనిపోవడంతో కష్టపడి వ్యవసాయం చేస్తూ
కుటుంభ పోషణ చేస్తున్నందుకు ఈ గౌరవ సన్మానం చేస్తున్నామని,ఈ రైతమ్మలను చూసి భవిష్యత్తులో ఎంతో మంది స్ఫూర్తి పొంది లాభసాటి వ్యవసాయాన్ని చేయాలని కోరారు.

Related Post

కేంద్ర బడ్జెట్-2021 పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రతిస్పందన

Posted by - February 3, 2021 0
  ప్రధాని నరేంద్రమోదీ గారి ఆలోచనలకు అనుగుణంగా 5 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థను, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశగా ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా…

116 అల్లాపూర్ డివిజన్ లో అంబెడ్కర్ జయంతి

Posted by - April 14, 2020 0
ఈ రోజు 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మరియూ మేడ్చెల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మెద్ గౌసుద్దీన్ గారు అల్లాపూర్ డివిజన్ లోని వి…

పుట్టినరోజున గౌరవ డాక్టరేట్ పొందిన తెలంగాణా ఉద్యమకారుడు

  ప్రపంచంలో ప్రతి మనిషికి పుట్టినరోజు పండగ కన్నా గొప్పగా వేరే పండగ ఉండదేమో.అంతే కాకుండా ఆ పుట్టినరోజున వచ్చే బహుమతులను చూసి మురిసిపోయే వాళ్ళు ఈ…

కరోనా కష్టకాలంలో దేశానికి వెన్నుముకగా నిలుస్తున్న ఐటీ ఉద్యోగులు

Posted by - April 22, 2020 0
కరోనా సంక్షోభంలో ప్రపంచంలో అన్ని రంగాలు చతికిలబడితే ఒక్క రంగం మాత్రం అండగా నిలుస్తుంది.ప్రదానంగా అభివృద్ధి చెందుతున్న మన దేశానికి వెన్నుముకగా నిలిచి దేశానికి పన్నులు కట్టడంలో…

తెరాస పరువు కాపాడిన సీమాంధ్రులు

ఈ రోజు గ్రేటర్ ఎన్నికల్లో భాజపా అనున్యంగా గెలిచి భవిష్యత్తులో తెలంగాణ లో భాజపాకు ఆశలు వికసించాయి.తెరాస ఎక్స్ ఆఫీషియో సభ్యులతో కలుపుకొని మేయర్ పదవి ని…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *