తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కింద 2019 సంవత్సరం వానాకాలం, యాసంగి సమయంలో తనకు రావాల్సిన డబ్బులు యిప్పటికీ ఇవ్వకపోవటం ఫై 24-06-2020 న హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసిన పెద్దపల్లి జిల్లా, అంతర్గం మండలం, రాయదండి గ్రామానికి చెందిన మహిళా రైతు అర్ధ.వరలక్ష్మి.
G.o.Rt.No.231మరియు G.o.Rt.No.202 ప్రకారం ప్రతి ఒక్క రైతు రైతు బంధు పథకానికి అర్హులేనని తమ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది.
అధికారులను చాలాసార్లు సంప్రదించినప్పటికీ తనకు రైతు బంధు పథకం కింద రావాల్సిన ప్రయోజనాలను అందించడం లేదని, ఇది రైతుల పట్ల వివక్ష చూపడమేనని తన పిటీషన్ లో పేర్కొన్న మహిళా రైతు.
వ్యవసాయ శాఖా ముఖ్య కార్యదర్శి, కలెక్టర్ మరియు ఇతర ఉన్నత అధికారులను ప్రతివాదులుగా ప్రతివాదులుగా చేర్చిన పెటిషనర్.
దీనిపై 25-06-2020 న విచారణ చేపట్టనున్న ఉన్నత న్యాయస్థానం.పిటిషనర్ తరపున వాదనలు వినిపించనున్న న్యాయవాది Ardha kumar (9603761122)