గరీబ్ ఖాన్

0
365

అమీర్ ఖాన్ , పేరులోనే అమీర్ ఉన్నట్టు అయన నేపథ్యం ,అయన సినిమాలు ,ముఖ్యంగా లగాన్ ,మంగళ పాండే ,రాంగ్ దే బసంతి ,మేళ ,3 ఇడియట్స్ లాంటి సినిమాలు అతన్ని మనసున్న దనికుడిగా పేరు తెచ్చాయి ,దానితో పాటు స్వతంత్ర సమరయోదుడు ,లోకిక వాది ,అబుల్ కలాం ఆజాద్ మనవడు కావటం అమీర్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది ,ఎంతంటే అయన కి అభిమానులు ఎక్కువగా హిందువులే ఉండేలా .
అయితే అదంతా గతం ,అయన తీసిన రాంగ్ దే బసంతి సినిమా బజరంగ్ దళ్ వాళ్ళకి ఆగ్రహం తెప్పిస్తే ,PK అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసాయి . సరే సినిమా వేరు మతం వేరు చాలా మంది అనుకున్నా కూడా ,ఆయన మతమేదో చూడకుండా ఆదరించిన, అభిమానించిన వారందరినీ ఆమిర్ ఇప్పుడు హర్ట్ చేశాడు. టాప్ హీరోగా శిఖరంపై కూర్చోపెట్టిన వారిని ఆమిర్ అవమానించాడు. ఒకవైపు స్టార్ హీరోగా చెలామణి అవుతున్న దేశాన్నే తన మాటలతో అవమానించాడు. , ఆయన పిల్లలకు, భార్యకు ప్రమాదం వచ్చిపడిందని.. దేశంలో హిందువులు తమను ఎక్కడ చంపేస్తారో.. అని ఆమిర్ వ్యక్తం చేసిన ఆందోళన తీవ్ర విమర్శల పాలవుతోంది.దీనితో అమీర్ ఇమేజ్ కి చాల డామేజ్ అయింది ఎంతలా అంటే అయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న స్నాప్ డీల్ ,గోద్రెజ్ ల అమ్మకాలపై ప్రభావం చూపెట్టాయి . ఆ కంపెనీ వాళ్ళు దిగి వివరణ ఇచ్చుకొవల్సి ఉంది .

దీనిలో కొసమెరుపు ఏంటంటే అయన బార్యకి దేశం విదిచిపోవాలని ఉందని చెపుతున్న ఆమె పైకి నెట్టాడు . కాని కిరణ్ రావు అనే అమ్మాయి,రజాకర్ల కి వ్యతిరేకంగా పోరాడిన ఒక జమిందారు కుటుంబలో పుట్టిన ఒక తెలంగాణా బిడ్డ . ఏది ఏమైనా అమీర్ ఖాన్ కాస్త గరీబ్ ఖాన్ అయ్యాడు తన వ్యాక్యాల తోని .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here