రాణించిన భారత బ్యాట్స్ మెన్స్ – శ్రీలంక టార్గెట్ 322

0
351
srilanka target 322
srilanka target 322
  ఛాంపియన్స్ ట్రోపిలో భాగంగా భారత్ – శ్రీలంక ల మధ్య ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్స్ భారీ స్కోర్ ను సాధించారు. ఒపెనర్ లు రాణించగా శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగి ఆడాడు. మరో ఒపెనర్ రోహిత్ శర్మ 78 ( 79 Balls – 6×4 , 3×6 ) పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద మలింగ బౌలింగ్ లో ఔటయ్యాడు. తరువాత బ్యాటింగ్ కి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లి డక్కౌట్ అయి అభిమానులను నిరాశ పరిచాడు.

  యువరాజ్ – ధావన్ లు కలిసి పరుగు రాబడుతున్నసమయం లో శ్రీలంక బౌలర్ గునరత్నే కి యువరాజ్ వికెట్ల దగ్గర దొరికిపోయాడు. తరువాత వికెట్ కీపర్ ధోని తో కలిసి పరుగుల వరద పారిస్తూ శతకాన్ని సాధించాడు శిఖర్ ధావన్. ధోని అర్ధ శతకంతో రాణించాడు.

   భారత బ్యాటింగ్:

   శిఖర్ ధావన్ 125( 128, 15 ఫోర్లు , 1 సిక్స్ )

   రోహిత్ శర్మ 78( 79, 6 ఫోర్లు , 3 సిక్స్ )

   విరాట్ కోహ్లి 0( 5 )

   యువరాజ్ సింగ్ 7( 18 )

   మహేంద్ర సింగ్ ధోని 63( 52, 7 ఫోర్లు , 2 సిక్స్ )

   హార్థిక్ పాండ్య 9( 5, 1 సిక్స్ )

   జాదవ్ 25 నాటౌట్ ( 13, 3 ఫోర్లు , 1 సిక్స్ )

   జడేజా 0 నాటౌట్

   శ్రీలంక బౌలింగ్:

   మలింగ 2 వికెట్స్ , లక్మల్ 1 వికెట్ , ప్రదీప్ 1 వికెట్, పెరెరా 1 వికెట్, గుణరత్నే 1 వికెట్

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here