వరంగల్ పాత జిల్లా best MLA -2017 (online survey)

12
5088

తెలంగాణ కబుర్లు 2017 టాప్ ఎమ్మెల్యేలు వీరే

12 COMMENTS

  1. Challa dharmareddy annayya maku pranam ma dhevudu anna pedhala pennidhi anna gurinchi cheppadaniki enthakanna matalu levvu so maku anni annane

  2. పేదల పెన్నిది అభివృద్ధి ప్రధాత బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ఆపదలోఉన్న ప్రతిఒక్కరిని ఆదుకుంటు మీకోసం నీను ఉన్నాను అంటూ 24 గంటలు పేదప్రజల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న మా ఎర్రబిల్లి దయన్నకు అభివందనం…✒ జై ఎర్రబెల్లి దయాన్న జై తెలంగాణ ???

  3. పేదల పెన్నిది అభివృద్ధి ప్రధాత బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ఆపదలోఉన్న ప్రతిఒక్కరిని ఆదుకుంటు మీకోసం నీను ఉన్నాను అంటూ 24 గంటలు పేదప్రజల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న మా ఎర్రబెల్లి దయన్నకు అభివందనం…✒ జై ఎర్రబెల్లి దయాన్న జై తెలంగాణ ???

  4. శ్రీ చల్లా ధర్మారెడ్డి పరకాల mla గారు. పరకాల నియోజకవర్గన్నీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న అజనుబాహుడు దేశంలో అతిపెద్ద వస్త్ర పరిశ్రమ పరకాల నియోజకవర్గ పరిధిలో నిర్మాణం కోసం ఎంతో కృషి చేసినారు. అనునిత్యం ప్రజాక్షేమం కోసం పనిచేసే నాయకుడు మా నియోజకవర్గ mla గా ఉండటం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం.. జై చల్లా!!!

  5. ప్రజల మనిషి ప్రజల కోసం తపించే ఎంతో సేవాభావం ఉన్న మన శ్రీ అజ్మీరా చెందులాల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి …

  6. జన హితమే తన అభిమతమై ముందుకు సాగుతూ ప్రజా గుండెల్లో గూడు కట్టుకొని , సబ్బండ వర్గాలను తన వాళ్లుగా భావించి అండగా ఉంటూ , నియోజక వర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ , అనునిత్యం ప్రజల్లో తిరుగుతూ ఎనలేని ప్రజాభిమానాన్ని చూరగొన్న నాయకుడు మన తెలంగాణ శాసన సభాపతి … శ్రీ సిరికొండ మధుసూధనాచారి గారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here