పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి పై దాడి కేసులో అరెస్ట్ అయ్యి సెంట్రల్ జైల్ లో రిమాండ్ లో ఉన్న *బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ,* గారితో సహా 44మంది బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు బెయిల్ మంజూరు చేసిన జిల్లా న్యాయస్థానం. ఈరోజు సాయంత్రం సెంట్రల్ జైల్ నుండి 4.00గంటలకు విడుదల కానున్న బీజేపీ నాయకులు