దేశ ఆదర్శ రైతు నామినేషన్ లో తెలుగు యువ రైతు

0
325

వ్యవసాయం మీద ఇష్టంతో ఐదంకెల సాఫ్ట్వేర్ జీతాన్ని వదులుకొని తన సొంతూరు అయిన గుంటూరు జిల్లాలోని yazali వెళ్లి ప్రకృతి వ్యవసాయం చేస్తూ, అక్కడ ఉన్న పాఠశాలని ప్రైవేట్ స్కూళ్ల కి దీటుగా మార్చి, ఊర్లో మౌలిక అవసరాలని ప్రజలకి ఉన్నత స్థాయిలో అందించి గ్రామాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శ గ్రామంగా తయారుచేసిన లక్ష్మీనరసింహ ఇక్కుర్తి గారు ఇప్పుడు ఒక జాతీయ అవార్డ్ కి నామినేట్ అయ్యాడు. భారత ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఆదర్శ రైతు అవార్డు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికి ఇవ్వబోతోంది. మనందరం కింద సూచించిన విధంగా ఎస్ఎంఎస్ లేక వాట్సప్ చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచిన లక్ష్మీనరసింహ గారిని భారతదేశంలో ఉత్తమ రైతుగా మార్చి గ్రామీణ అభివృద్ధి ని ఇంకా ముందుకు తీసుకు పోదాం. మన తెలుగు యువరైతు కి అండగా ఉందాం. SMS or whatsapp ‘Y4D 080409’ to 8096900100 .            

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here