కోతులకు ఆహారం అందజేసిన వాయిస్ టుడే ఛానల్ MD కొత్త లక్ష్మణ్

65 0

కరోనా వ్యాధి ప్రబలడంతో దేశవ్యాప్తంగా లార్డ్ టౌన్ లో భాగంగా అన్ని దేవాలయాల్లో భక్తులు దర్శనాలను నిలి పి వేయడం జరిగింది దీనిలో భాగంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో కి భక్తులు పూర్తిగా లేకపోవడంతో కోతులకు సరైన ఆహారం లభించడంలేదు దీనిని గమనించిన కొందరు వారి మిత్రుల సహాయంతో గుట్టమీద కోతులకు అరటి పండ్లు అందించి ఆ మూగజీవుల ఆకలి దప్పికలు తీర్చారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్కున నేర్చుకోవాల్సిన బాధ్యత మానవులే నైనా మనకే ఉందని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో వాయిస్ టుడే MD కొత్త లక్ష్మణ్ (fab చైర్మన్) కాసారం రమేష్ గంప సురేష్ పూల తిరుమల్ వేడిపెల్లి సంపత్ కొప్పుల బుచ్చిరాములు వేములవాడ రిపోర్టర్ వెలిశాల శ్రీధర్ పాల్గొన్నారు

 

Related Post

పోలీసులకు పుష్పాభిషేకం చేసిన సర్పంచ్

Posted by - April 21, 2020 0
,డ బీర్పూర్ మండలంలో కోమన్ పల్లి సర్పంచి సీపతి రమేష్  మండలం లోని కమ్మునుర్ బ్రిడ్జివద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దగ్గర పోలీసులకు పుష్పాభిషేకం నిర్వహించారు.…

కరోనా మన ఇల్లరికం అల్లుడు ..?

Posted by - May 19, 2020 0
ఎందుకంటే? మనదేశం లో 5000 కరోనా కేసులు ఉంటే ?దేశమంతా !లాక్ డౌన్ పెట్టాం …! ఇప్పుడు 50 ,000/- పై చిలుకు పెరిగిపోతుంటే ?లాక్ డౌన్…

మాస్కులు, శానిటైజర్లు , కూరగాయలు పంచిన నల్గొండ జనసైనికులు

Posted by - April 20, 2020 0
పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ నల్గొండ ఇంచార్జి సతీష్ రెడ్డి గారి సమన్వయంతో జనసైనికులు మరియు వీర మహిళలు ఉమ్మడి నల్గొండ జిల్లా…

కూకట్పల్లి లో 139 పేద బ్రాహ్మణులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన అడుసుమిల్లి

Posted by - May 6, 2020 0
కే పిహెచ్ బీ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ ప్రాంగణములో 139 మంది పేద బ్రాహ్మణులను గుర్తించి మన ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావుగారి సూచన…

ప్లాస్మా దానం చేసిన తెరాస నాయకుడు దండే విఠల్

ప్లాస్మా దానం చేయాలని టీఆర్ఏస్ కేడర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె .టి .రామారావు గారు ఇచ్చిన పిలుపు నేపథ్యం లో పార్టీ సీనియర్ నేత…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *