జియో దెబ్బతో తగ్గిన ఫోన్ దరలు…

0
304
vivo company has reduced phone prices because of jio phone
vivo company has reduced phone prices because of jio phone

జియో ఫోన్ మార్కెట్ లోకి రావటంతో కంపెనీలన్నీ ధరలు తగ్గించనున్నాయి. జియోతో ఫస్ట్ వికెట్ వివోపైనే పడింది. ఈ కంపెనీ ఫోన్ ధరలను తగ్గించింది. ఇటీవలే మార్కెట్ లోకి వచ్చిన రెండు సెల్ఫీ కెమెరాలు అంటూ భారీ పాపులారిటీ సంపాదించిన vivo V5 plus స్మార్ట్ ఫోన్ ధరలను తగ్గించింది కంపెనీ. ప్రస్తుతం రూ.27వేల 980గా ఉన్న ఫోన్ 5వేల రూపాయలు తగ్గింది. 20MP, 8MP (మెగాపిక్సెల్)తో రెండు సెల్ఫీ కెమెరాలతో వచ్చిన మొదటి ఫోన్ ఇదే. 5.5 అంగుళాల హెడీ డిస్ ప్లే, 3055MAH బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4GB ర్యామ్, 64GB మెమరీ దీని ప్రత్యేకత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here