ఇంటి దొంగకి వీధిలో మంట పెట్టిన ఇండియన్స్

0
416
vijay malya shocked by indian fans in champions trophy
vijay malya shocked by indian fans in champions trophy

భారత దేశ ప్రజల డబ్బుతో పరాయి దేశం చెక్కేసి లండన్ లో దర్జాగా బ్రతుకుతున్న కింగ్ ఫిషర్స్ అధినేత విజయ్ మాల్యాకు భారత క్రికెట్ జట్టు అభిమానులు చుక్కలు చూపించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ – సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న మ్యాచ్ చూడ్డానికి వచ్చిన మాల్యాను భారత క్రికెట్ జట్టు దొంగా దొంగా అంటూ అరిచారు. దీంతో ఏం చేయాలో తెలియక బిక్కముఖం వేశాడు మాల్యా. ఈ నెల 8న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ కు కూడా వచ్చాడు అప్పుడు కూడా అవమానించారు అయినా ఏమాత్రం తొణకకుండా నేను ఇలాగే వస్తానంటూ స్టేట్ మెంట్లు ఇచ్చాడు. అంతే కాకుండా కోహ్లీ ఫౌండేషన్ చారిటీ డిన్నర్ కి కూడా వెళ్లాడు. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో దర్జాగా బ్రతుకుతున్న విజయ్ మాల్యాకు భారత అభిమానులు బుద్ధి వచ్చేటట్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here