పాటల్లో ఉన్న హాయ్ సినిమాలో నై

0
465

వంశీ ఈ పేరు చెపితే చాలు, అయన గురుంచి తెలిసిన వాళ్ళు 80’s లోకి వెళ్లి అయన తీసిన సినిమాలు గుర్తొస్తాయి ఒకవేళ తెలియకోపోతే మ్యూజికల్ హిట్స్ చూడాల్సిందే . అయన పాటలు ,కామెడీ,టేకింగ్ అన్ని కూడా ఒక మార్క్ సెట్ చేసాయి . ఒక విదంగా చెప్పాలంటే అయన పాటలు లేకపోతె ఎఫ్.ఎం రేడియో లు మూగాబోతాయి. అలాంటి గొప్ప సినిమాలు తీసిన అయన తర్వాత మాత్రం తడపడుతున్నాడు . మరి ఈ జనరేషన్ లో తన ఫేవరేట్ సంగీత దర్శకుడు చక్రి చివరి సినిమా ,గత 2 ఏండ్లు ఏళ్లుగా వాహిద పడుతూ 3 సార్లు పేర్లు మార్చుకుంటూ విదులైన “వెన్నెల్లో హాయ్ హాయ్ ” సినిమా ఎలా ఉందొ చూద్దాం.

సినిమా :వెన్నెల్లో హాయ్ హాయ్
నటినటులు :అజ్మల్ ,నికిత
దర్శకుడు : వంశీ
నిర్మాత : వెంకటేష్
సంగీతం : చక్రి
పాటలు : ప్రవీణ్ లక్మా
కథ

సుషీల్(అజ్మల్ ) ముంబాయ్ లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ,జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్న ఆయనకి పెళ్లి సంబందాలు చూస్తుంటారు ,దానిలో భాగంగా సత్య (నికిత) అనే అమ్మాయి ని కలవమని చెప్తారు. అపుడే సుషీల్ పేరెంట్స్ కి ఒక షాక్ తగుల్తుంది. వాళ్ళ కొడుకు జాతకంలో ఆయనకి అప్పటికే పెళ్లి అయిందని ,అది కూడా చిన్న వయసులో అమ్మ నాన్న ఆటలు అదే సమయంలో తనుజ అనే అమ్మాయి తో పెళ్లి జరిగిందని తెలుకుంటారు. ఇది తెలిసిన సుషీల్ ఎం చేసాడు అనేది స్క్రీన్ పైన చూడాలి .

ప్లస్ పాయింట్స్
1) వంశీ చెప్పిన కథ
2) హీరో పాత్ర
3) చక్రి సంగీతం
4) ప్రవీణ్ లక్మ సాహిత్యం
5) ఇంటర్వెల్ సీన్ ,క్లైమాక్స్
మైనస్ పాయింట్స్

1) స్లో కథనం
2) లాజిక్ లేని సీన్లు ,కామెడి
3) అజ్మల్ నటన
రేటింగ్ : 2. 75/5

VERDICT:పాటల్లో ఉన్న హాయ్ సినిమాలో నై

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here