జీఎస్టీని వ్యతిరేకించడం సరికాదన్నారు : వెంకయ్యనాయుడు

0
298
Venkaiah Naidu said that It is not right to oppose the GST.
Venkaiah Naidu said that It is not right to oppose the GST.

జీఎస్టీ వల్ల వ్యాపారులకి సమస్యలు తప్పవు అని…జీఎస్టీ కౌన్సిల్ సమస్యలను గుర్తించి పరిష్కారం చేస్తుందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ప్రపంచంలో ఇప్పటికే 142 దేశాల్లో వస్తు సేవల పన్ను అమలులో ఉందని దీనికి వ్యతిరేకించడం సరికాదన్నారు. జీఎస్టీ అమలు చేయడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. జీఎస్టీని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తూ బంద్‌లు పెట్టటం సరికాదని జూన్ 30 అర్ధరాత్రి నుండే జీఎస్టీ అమల్లోకి రానుంది అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here