వర్మ: రంగా హత్యకి నేనే సాక్షి

0
405

పాతికేళ్ళ క్రీతం జరిగిన వంగవీటి హత్య అప్పట్లో ప్రబుత్వన్నే మార్చేసింది . అలంటి నేపత్యంలో రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా తీస్తున్నాడు. ఆ హత్య జరిగేటపుడు ఈయన అక్కడ ఉన్నాడని ,ఎవరి ప్రమేయం దాంట్లో ఉందో ఆయనకు తెలుసనీ సంచలన వ్యాక్యాలు చేసాడు . నెంబర్ 1 న్యూస్ చానెల్ లో సుదాకర నాయుడు హాట్ సీట్ లో ఈ వ్యాక్యాలు చేసాడు . సినిమా పబ్లిసిటి గురించే ఇలా అన్నాడో  లేక నిజంగానే ఆయనకి తెలుసో ఆయనకే తెలియాలి .

https://www.youtube.com/watch?v=Zf5LOBn-lZU

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here