ఇజం సినిమా విడుదలైన రోజు తెలంగాణ జర్నలిస్ట్ కి గౌరవం

0
1718

పోలీసుల అమరవీరుల దినోత్సవం రోజున విడుదలైన పూరి ఇజం జర్నలిస్టుల నుంచి మంచి స్పందన వస్తుంది. జర్నలిజం తో వ్యవస్థ మార్పు ఎలా చేయాలో బాగా చూపాడు పూరి. ఐతే యదృచ్ఛకమో గాని అదే రోజున తెలంగాణ లో క్రైమ్ బ్యూరో జర్నలిస్ట్ కి గొప్ప గౌరవం జరిగింది. V6 క్రైమ్ బ్యూరో హెడ్ గంగా సంపత్, తెలంగాణ హోమ్ మంత్రి నాయని నరసింహ్మ రెడ్డి గారు,డిజిపి గారి చేతుల మీదుగా బెస్ట్ క్రైమ్ బ్యూరో అవార్డ్ తీసుకున్నాడు. మంత్రి మాట్లాడుతూ జర్నలిజం వ్యవస్థలో జరిగే నిజాలను బయట పెట్టి సమాజానికి ఉపయోగపడాలని అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్బంగా అవార్డు మంత్రి,డిజిపి చేతుల మీదుగా అవార్డు రావటం సంతోషంగా ఉందని పెర్గోన్నారు. భవిష్యత్తులో సంపత్ ప్రజల సేవకు దోహద పడుతూ ఎన్నో అవార్డులను అందుకోవాలని కోరుకుందాం.

v6-journalist-ganga-suresh-recived-best-crime-buro-award1

Like TelanganaKaburlu fb page

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here