స్టమాగ్జ్ అద్వర్యంలో “వీ కేర్ ఫర్ యు” రోడ్డు భద్రత అవగాహనా సదస్సు

0
532

స్టమాగ్జ్ అద్వర్యంలో ” వీ కేర్ ఫర్ యు” అని పేరు తో సీమర్ టెక్నికల్ క్యాంపస్ లో రోడ్డు భద్రత గురించి అవగాహనా సదస్సు సీమర్ టెక్నో కార్నివాల్ లో భాగంగా నిర్వహించబోతున్నారు అని రాజి రెడ్డి ( డైరెక్టర్, సిమ్రాట్చ్ ) అన్నారు.

ఎందరో మంది రోడ్డు ప్రమాదాలలో వాళ్ళ విలువైన ప్రాణాన్ని కోల్పోతున్నారు , రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరు పాటించడం వలన అందరు బాగుంటారు అని పి .నాగరాజు అన్నారు .

వీ కేర్ ఫర్ యు పోర్గ్రామ్ స్తుమగ్జ్ నుండి అన్ని కళాశాలలో విద్యార్థులు ఒక మార్పు లో భాగం కావడానికి , విద్యార్థులకు భద్రత , ఆపదలో వున్నా వాళ్ళని ఎలా బ్రతికించాలి అని ప్రాథమిక స్థాయి శిక్షణ ” కాల్ అంబులెన్సు ” సంస్థ అద్వర్యం లో నిర్వహిస్తున్నారు. ఒక పోస్టర్ కాంపిటీషన్ ను విద్యార్థులకు కండక్ట్ చేస్తున్నారు అని నిఖిల్ ( స్తుమగ్జ్ మార్కెటింగ్ హెడ్ ) తెలియజేసారు . ఈ కార్యక్రం లో భాగంగా నరేష్,సృజన రాజు ,పి. నాగరాజు పాల్గొన్నారు . విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని తెలియజేసారు

ఆల్వాల్ ట్రాఫిక్ సిఐ నర్సింహా రెడ్డి గారు కూడా సహకరిస్తూ విద్యార్థులు ఒక మార్పు తీసుకురావాలని అని తెలియజేసారు.

https://www.facebook.com/TelanganaKaburlu/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here