చిరంజీవి పిలుపుతో నటుడు ఉత్తేజ్ రక్తదానం

36 0

 

‘అన్నమాట బంగారుబాట’ అంటూ మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి అడుగు జాడలను అనుక్షణం ఆరాధనాపూర్వకంగా అనుసరించే నటుడు, కవి శ్రీ ఉత్తేజ్ ఇవాళ రక్తదానం చేశారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి ఆయన శ్రీమతి తో కలిసి వచ్చిన ఉత్తేజ్ గారు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి పిలుపు మేరకు రక్తదానం చేశారు.

అంతేకాకుండా తన ఆత్మీయ స్నేహితులు, సన్నిహితుల్ని సైతం సంప్రదించి వారు కూడా రక్తదానం చేసేలా ఉత్తేజపరుస్తానంటూ హామీ ఇచ్చారు.

సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా శ్రీ చిరంజీవి గారు అసలు సిసలైన హీరో అని కొనియాడారు.

Related Post

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎడిటోరియల్

చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఒకే ఒక్క హీరో చిరంజీవి గారు.దాసరి గారు చెప్పినట్లు నెంబర్1 నుంచి నెంబర్ 10 వరకు చిరంజీవే హీరో అన్నట్లు నా…

మెగాస్టార్ పిలుపుతో రక్తదానం చేసిన జ్యోతి రెడ్డి

Posted by - April 26, 2020 0
కరోనా సంక్షోభంలో ఎందరో ఎన్నో సేవలు చేస్తున్నారు.ప్రతి ఒక్క సామాజిక వేత్త సమాజం పట్ల ప్రేమను చూపుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి అందరికి విభిన్నంగా లాక్ డౌన్…

నాయకుల చేతిలో మోసపోతున్న ఓటర్లకు ఖభర్దార్ కాల్ ఈ జోహార్

సినిమాలు 90s లో అయితే జిల్లా కేంద్రాల్లో విడుదల అయిన ప్రింట్లు 100 రోజుల తర్వాత మండల కేంద్రాలకు వచ్చి విడుదల అయ్యేవి.అపుడు చుట్టూ పక్కన ఉన్న…

మట్టి పెంకుటిల్లు నుంచి Bigboss ఇంట్లోకి అడుగుపెట్టిన గంగవ్వ కి All the best

ఈ ఏడాది సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో తెలంగాణ కబుర్లు నిర్వహించిన మహిళ దినోత్సవానికి ఎంతో బిజి ఉండి చివరి నిముషంలో విచ్చేసి మా సన్మానాన్ని స్వీకరించిన…

లాక్ డౌన్ లో తప్పక చూడాల్సిన 30 మెగా స్టార్ సినిమాలు

Posted by - May 5, 2020 0
ఈ లాక్ డౌన్ సమయంలో  మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో 30 చూడాలనుకుంటే ఈ కింది సినిమాలు చూడోచ్చు. 1.ఛాలెంజ్ 2.అడవిదొంగ 3.న్యాయం కావాలి 4.శుభలేఖ 5.మంచుపల్లకి…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *