అప్పుల బాధతో నేలకొరిగిన మరో ఇందూర్ గల్ఫ్ వాసి

0
368

ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రజలు బతుకు తెరువు కోసం చాలా మంది గల్ఫ్ దేశాల కి వెళ్తారని సంగతి మనకి తెలిసిందే. ఎన్నో ఆశలతో వెళ్లిన వాళ్ళు అక్కడికి వెళ్ళాక మోసపోయిన చాలా మందిలో కొందరు స్వదేశానికి వఛ్చి తమకున్న జీవనాదారం తో బతుకు సాగిస్తుంటే మరి కొందరు మాత్రం తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల నిజామాబాదు జిల్లా,ఉప్లూర్ గ్రామానికి చెందిన మెండె సాయన్న సౌదీలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా జీతం ఇవ్వకపోవటంతో స్వదేశంలో 7 లక్షలకు పైగా ఉన్న అప్పులు తీరుస్తానో లేదో అన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు అయన సతీమణి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here