ఇది గుండెల్లో నిలిచిపోయే క్యాలెండర్ :డాక్టర్ అంకం

0
84

తెలంగాణ కబుర్లు 2020 క్యాలెండర్ ని కాపీని ప్రముఖ ఆన్లైన్ టీచింగ్ పోర్టల్ ట్యూటర్స్ ప్రైడ్ సంస్థ MD డాక్టర్ అంకం గారికి వారి నివాసంలో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ అధ్యక్షుడు రవిందర్ ర్యాడా గారు అందజేశారు.డాక్టర్ అంకం మాట్లాడుతూ ఈ క్యాలెండర్ అన్ని క్యాలెండర్లు లాగా కాకుండా చాలా విభిన్నంగా ఉందని,ఇందులో చాలా రీసెర్చ్ కనబడుతుంది అని, ఈ క్యాలెండర్ తెలంగాణ లో ప్రతి గోడ మీదనే కాకుండా గుండెల్లో నిలిచిపోతుందని అని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్యూటర్స్ ప్రైడ్ సంస్థ డైరెక్టర్లు సురేష్, ఈశ్వర్ లు పాల్గొన్నారు.


#telanganakaburlu #relarerelaganga #relarerela

https://youtu.be/rpwX4FSZing

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here