పచ్చి పసుపుతో క్యాన్సర్ నయం…

0
257
Turmeric is medicine for cancer
Turmeric is medicine for cancer

పచ్చి పసుపుతో పిల్లల క్యాన్సర్ ను నయం చేయవచ్చని పరిశోధనల ద్వారా కనుగొన్నారు అమెరికా శాస్త్రవేత్తలు. అనేక రోగాలను పోగొట్టే ఔషధ గుణాలు పసుపులో ఉన్నాయని పసుపు శరీరంలోని వేడిని తగ్గిస్తుందని విష లక్షణాలను,పుళ్లను,దురదలతో పాటు చర్మ వ్యాధులు కూడా పసుపు ద్వారా నశిస్తాయని ముఖ్యంగా దీన్ని చర్మ సౌందర్యానికి ఉపయోగించే క్రీముళ్ళో వాడుతారు. టీబీ, కిడ్నీ తదితర రోగాల నివారణ కోసం వాడే మందుల్లో సైతం పసుపును వాడుతారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన పసుపుకు పిల్లల క్యాన్సర్ పోగొడుతుందని తాజాగా కనుగొన్నారు అమెరికా శాస్త్రవేత్తలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here