రాజయ్య నిజంగా తప్పు చేసాడా?

0
360

కాంగ్రెస్ మాజీ ఎం పి రాజయ్య కేసు లో ఆయనని చాల మంది విమర్శిస్తున్నారు ఎందుకంటే జరిగిన గోరం అలాంటిది మరి . మెజారిటీ విషయాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి .కాని కింది కొన్ని విషయాల్లో మాత్రం స్పష్టత రావటం లేదు .
1.సూర్యోదయం అయెతే నమినేసన్ వేయలిసిన రాజయ్య ఇంత దుర్గాతనికి పాల్పడుతాడ.
2. రాజయ్య కుటుంబం మిద 498 పెట్టిన సారిక రాజయ్య ఇంట్లో ఎందుకు ఉంది.
3. రాజయ్య అండ్ రాజయ్య భార్య కష్టాలు పెట్టి ఉంటె సారిక ను ఇంట్లో ఉంచి రాజయ్య బయట అద్దెకు ఉండవలిసిన అవసరం ఏంటి.
4.రాజయ్య నిజంగా తన కోడలిని చంపలిని అని అనుకుంటే తను ఎంపి పదివిలో ఉన్నపుడు చేయవచ్చు కదా.
5.రాజయ్యకు తన పెద్ద మనవడు అంటే చాల ఇష్టం మనవడు పుట్టిన తరువాతే తనకు ఎంపి టికెట్ వచ్చింది అని అతని నమ్మకం అందుకే అదే ఇంట్లో తన మనవడిని ఒళ్లో కూర్చోబెట్టుకొని నమినేసన్ పాత్రల మిద సంతకం పెట్టాడు. అంత ప్రేమ ఉన్న మనవడిని చంపుతాడ.
6. సారిక అమ్మ గారు ఇంట్లో సరకులు కొని పంపిన అని చెప్పింది భర్త మరియు అత్త మామలు లేని ఇంటికి ఎందుకు పంపింది తన దగ్గేరే ఉంచుకోవచ్చు కదా.
7.వంట రూమ్ లో ఉండవలిసిన సిలిండర్ బెడ్ రూమ్ లో ఉన్నపుడు సారిక కు తెలియదా.
8.సారిక బెడ్ రూమ్ లో ముందే సిలిండర్ పెట్టి లీక్ చేసారా సారిక బెడ్ రూమ్ లోకి వెళ్లి లాక్ చేసి స్విచ్ వేయగానే సిలిండర్ పేలింది అన్నారు. ఎ వ్యక్తి అయిన డోర్ వేసి లైట్ ఆన్ చేస్తారా లేక లైట్ ఆన్ చేసి డోర్ వేస్తార.
9. పోలీస్ కథనం ప్రకారం జరిగిన సంగటన ఉదయం 4 గంటల ప్రాతంలో జరిగింది సారిక బెడ్ రూమ్ ఎవరు ఓపెన్ చేసారు ఎవరు క్లోజ్ చేసారు.బెడ్ రూమ్ లోమాత్రం సారిక మరియు తన పిల్లలు మాత్రేమే ఉన్నారు.
10.సారిక తన ఇమెయిల్ లో తన డబ్బు మరియు బంగారం వాడుకున్నారు అనిచెప్పింది. తన వివాహం జరిగినప్పుడు తను ఎ ఉద్యోగం చేయడం లేదు సారిక తల్లి మరియు తండ్రి లేకుండా పెళ్లి చేసుకుంది. 5 సంవత్సరాలు ప్రైవేటు ఉద్యోగం చేసిన సారిక డబ్బుని 40 సంవత్సరాలు గవెర్నమెంట్ ఉద్యోగం చేసి 5 సంవత్సరాలు ఎంపి గా ఉన్న వ్యక్తి వాడుకున్నార..
11.నాకు తెలిసినంతవరకు భర్త మిద కోపంతో మామ మరియు పిల్లల భవిష్యత్తు ని నాశనం చేసింది.
12.కొడుకు చేసిన తప్పులకు తండ్రి ఎంతవరకు బాధ్యుడు. తండ్రి అనేవాడు కొడుకును కంటాడు కానీ తలర్తను కనరు.
13. నువ్వు ని భర్త తో యాత్రలకు వెళ్ళిన సరదగా బయటికి వెళ్ళిన గుర్తుకు రాని అత్త మామ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేటప్పుడు మాత్రం గుర్తుకు వస్తారు.
14.సారిక చేసుకున్నది ఆత్మహత్య అని తేలితే సారిక చేసినది చాల పెద్ద తప్పు ఎందుకంటే భర్త తో ఉన్న ప్రతి భార్య తల్లి కాలేదు అది దేవుడి కృప. పిల్లలను చంపే అధికారం ఎ తల్లి కి గని తండ్రి గాని ఎవరికీ లేదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here