మేయర్ కుర్చీ ని కైవసం చేసుకున్న తెరాస

0
395

ఏంటి గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ మొన్నే వచ్చింది ,నామినేషన్ పర్వం అవ్వనే లేదు , తర్వాత పోలింగ్ జరగాలి ,కౌంటింగ్ జరగాలి,క్యాంపులు దద్దరిల్లి పోవాలి ఎంతొ ఉత్కంతమైన పోరు ఉంటుంది అనుకున్నాం ఇదేంటి మేయర్ కుర్చీ డైరెక్ట్ గా తెరాస అని ప్రకటించారని అవాక్కయ్యారా ?
అవును ఎన్నికలకు సంబంధం లేకుండా మేయర్ కుర్చీ తెరాస కి దాదాపు వశమై పోయినట్లే , ఒక వేళ తెరాస ఘోరంగా ఓడిపోతే తప్ప తెరాస వాళ్ళు మేయర్ కుర్చీ ఎక్కటం ఖాయం అంటున్నారు పరిశీలుకులు ఎందుకంటే మేయర్ ఎన్నికల్లో గెలిచినా కార్పొరేటర్ లు వోట్ వేయటమే కాకుండా ,హైదరాబాద్ లో నివాసం ఉండే మాజీ అధికారులు 34 వోట్లు ఉన్నాయి,వీళ్ళు కచ్చితంగా తెరాస కె వోట్ వేస్తారు దానితో పాటు MLA లు ,MLC లు,లోకసభ ,రాజ్య సభ సభ్యులు చాలానే ఉన్నారు . కాబట్టి పరిస్తితులు మరీ దారుణంగా ఉంటె తప్ప తెరాస నుంచి మేయర్ పీఠం వెళ్లి పోదు . ఒక వేళా ఇలాంటి పరిస్తితుల్లో తెరాస ని ఆడుకోవటానికి మజ్లిస్ ఉందికదా . చూద్దాం రాజకీయాలు ఎలా ఉంటాయో ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here