అ ఆ లో అలరిస్తున్న త్రివిక్రమ్ మార్కు డైలాగులు

0
1584
  • మాట్లాడకుండా ఉంటే ముని అంటారనుకున్నాను.. కానీ మూగోడిగా ముద్ర వేసేస్తారనుకోలేదు
  • పక్క పక్కనే ఉన్న రెండు అక్షరాలు పరిచయం కావటానికి పాతికేళ్ళు పట్టిందన్న మాట
  • మరీ మినరల్ వాటర్ తో ముఖం కడుక్కుంటే బలుపనుకుంటార్రా.. ఆ లేబుల్   తీసేయ్
  • రోడ్డు వైడెనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగుంది నా పరిస్థితి.. ఉండటానికి పనికి రాదు. వదిలేద్దామంటే మనసొప్పదు.
  • వాచ్ ఉన్న ప్రతి ఒకడు టైమింగ్ ఫాలో అవుతున్నని ఫీల్ అవుతారు కాని వాళ్ళు ఫాలో అయ్యేది టైం మాత్రమే
  • రావణాసురుడి వాళ్ళ అమ్మ నాన్న సుర్బనకా సమంతా అనే ఫీల్ అవుతుంది …..అదే రావసురుడి అమ్మ నాన్న కూడా రావనసురుడుని పవన్ కళ్యాణ్ అనుకుంటారు
  • శత్రువులు ఎక్కడో ఉండరు ,మన పక్కన పెళ్ళాం,కొడుకు ,కూతురు రూపంలో పంపిస్తాడు దేవుడు

Source: A Aa movie

Author: Nikitha

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here