Home Uncategorized

Uncategorized

కొబ్బరి మట్ట : సృజనాత్మకత,విమర్శనాత్మక తో కూడిన పేరడీ కథ

ఈ సినిమా రివ్యూ రాసే ముందు 5 ఏళ్ల క్రీతం నేను పనిచేసిన సాఫ్ట్ వెర్ కంపెనీ లో జరిగిన సంఘటన గురుంచి చెప్పాలి. ప్రతి కంపెనీ లో ఒక ఎంటర్టైన్మెంట్ టీమ్ ఉంటుంది.వీరు మాములు రోజుల్లో అందరిలాగా పనిచేస్తూ ఏదైనా కంపెనీ వేడుకలు జరిగినపుడు డాన్సులు ,ఫ్లాష్ మాబ్ లు ,స్కిట్ లు ,మ్యూజిక్ బ్యాండ్ లతో తమకున్న ఎక్సట్రా స్కిల్స్ తో కంపెనీలో సెలెబ్రిటీలుగా వెలుగుతుంటారు. పేరుకు సాఫ్ట్ వెర్ ఉద్యోగులే అయినా కూడా వీరు...

ఖైదీ నెంబర్ 150 రివ్యూ

  30 ఏళ్ళు తెలుగు సినిమాను పరిపాలించి , 9 ఏళ్ల క్రీతం శంకర్ దాదా జిందాబాద్ సినిమా తీసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయినప్పటినుంచి తెలుగు ఇండస్ట్రీ లో నెంబర్ 1 స్థానం అలాగే ఉండిపోయింది. విచిత్రం ఏంటంటే అయన రాజకీయాల్లోకి వెళ్లిన మొదటి రోజునుంచి అయన మళ్ళి సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడని ప్రేక్షకులు ఎదురు చూశారంటే ఆయనకున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఐతే అయన సినిమాల్లోకి మళ్ళి రావటంపై . మళ్ళి అలాంటి డాన్సులు చేస్తారా మళ్ళి అలాంటి ఫైట్స్ చేస్తారా? పాత...

బొండా బుగ్గ కారుకి బొక్క పెట్టిన ఆరంజ్ బస్సు?

ఈ రోజు ఏ టివి ఛానల్ చూసిన ,ఏ యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసినా,ఏ వెబ్ సైట్ చూసిన కూడా ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ ,కొత్త మంత్రుల ప్రమాణాలు ,సంతోషాలు .. మంత్రి పదవి ఆశించి దక్కని వాళ్ళ అహకారాలు దర్శనమిచ్చి తెలుగు ట్రేండింగ్ లా నిలిచాయి. ప్రధానంగా వైస్సార్ పార్టీ నుంచి వచ్చిన జలీల్ ఖాన్ మీద బాగా జోక్స్ పడితే ,బోండా ఉమా మీద మాత్రం కొంచెం సానుభూతి పవనాలు వీస్తున్నాయి. ఎందుకంటే పేరు మొదటిసారి ఎమ్మెల్యే...

ఆదిలాబాద్ పాత జిల్లా ఉత్తమ మున్సిపల్ ఛైర్మెన్ ఎవరు?

పోల్ ముగిసింది..ఫలితాలు త్వరలో పొందుపరుస్తాము...ఈ సర్వే కు సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు

హైద్రాబాద్ కి చేరిన ముద్రగడ దీక్ష సెగ

కాపుల కోసం ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష సీమాంధ్ర లో ప్రకంపలను రేపుతోంది. ఎన్నికల సమయంలో ఇఛ్చిన బిసి రిజర్వేషన్ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలలుగా ఆయన పోరాటం చేస్తున్నారనే విషయం మనకు తెలిసిందే . తునిలో జరిగిన రైల్ సంఘటన లో బూటకపు కేసులను ఎత్తివేయాలని ,అమాయక ప్రజల జీవితాలను నాశనం చేయొద్దని ఆయన మళ్ళీ వారం క్రీతం దీక్షలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయేసరికి ఆంధ్రలోని కాపులు అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు మొదలు...

H1B -అమెరికా పాలకుల ఓట్ బ్యాంక్ అస్త్రం

ఒకపుడు రాజకీయాలు అనేవి ప్రజల సేవకు,వ్యవస్థ మార్పునకు నాంది పలికేవి. కానీ ఆ పేరు అర్థం పూర్తిగా మారిపోయింది. రాజకీయాలు అంటే ఒక గేమింగ్ టూల్ గా ,సంపాదనకు హబ్ గా ,పైరవీలకు దిక్చుచిగా ,కులానికి సపోర్ట్ గా ,మతానికి రక్షణగా నిజంగా చెప్పాలంటే అది ఒక వ్యాపార సూత్రంగా మారిపోయింది. 80 వ దశకం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో మొదలైన ఈ ఒరవడి ఇపుడు దేశం మొత్తం పాకిపోయింది. ఒకపుడు ప్రజలకు నచ్చితే నాయకులు అయ్యేవారు. కానీ ఈ 30 ఏళ్ల...

కబుర్లు కామెంట్స్: ఢిల్లీలో ఎంపీ అయినా తల్లికి కూతురే ….

తెలుగులో ఒక సామెత ఉంటుంది ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని .కానీ ఈ చిత్రం చూస్తుంటే అదే సామెత చిన్న మార్పులతో పై విదంగా చెప్పొచ్చు. అసలు విషయానికొస్తే ఢిల్లీలోని పార్లమెంట్ లో నిజామాబాదు ఎంపీ గా ప్రాతినిధ్యం వహిస్తూ ,తెలంగాణ బతుకమ్మ ని ప్రపంచానికి పరిచయం చేసి , మహిళల రాజ్యాధికారం ఎక్కువ ఉండే భారత ఉప ఖండంలో, తెలంగాణలో కూడా మహిళలు రాజకీయాలను శాసించగలరు అని నిరూపించి పురుషలకు కూడా రాజకీయ అసూయా కల్గిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...

Ram Charan-The initiator

Mega power star Ram Charan again displayed his kindness towards the charities over Hyderabad flood victims.He always sits in first chair in Telugu industry for charities when natural disasters attacks in South India.He initiated with good amount of donation for Hudud in Vizag. Once he donated,rest of the industry started and complete industry stood for Vizag people.Last year when Chennai was filled with...

తెలంగాణ కబుర్లు క్యాలెండరు ఆవిష్కరించిన బహ్రయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ ఆర్మీ హెడ్ ఆఫీసర్

తెలంగాణ చరిత్రలో మొట్ట మొదటిసారిగా తెలంగాణ ప్రధాన వృత్తులతో కూడిన క్యాలెండరు ని తెలంగాణ కబుర్లు టీం రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖుల చేత ప్రశంసలు పొందిన ఈ క్యాలెండరు విదేశాల్లో కూడా ప్రవాస భారతీయులకు కూడా నచ్చుతుంది. మొన్నటికి మొన్న దుబాయ్ లో లాంచ్ చేయబడిన క్యాలెండరు ఇపుడు బహ్రయిన్ లో అక్కడి అంతర్గత మంత్రిత్వశాఖ ఆర్మీ హెడ్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్ రషీద్ అల్సద్ గారు అంవాజ్ మరినా...

నిజామాబాద్ పాత జిల్లా ఉత్తమ మున్సిపల్ ఛైర్మెన్ ఎవరు ?

పోల్ ముగిసింది..ఫలితాలు త్వరలో పొందుపరుస్తాము...ఈ సర్వే కు సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు
- Advertisement -

MOST POPULAR

HOT NEWS

error: Content is protected !!