Home technology

technology

సూపర్ సక్సెస్ తో జీశాట్ 19 ప్రయోగం..

scientists are full fun with GSAT 19 experiment success.
జీశాట్ 19 సక్సెస్ తో ఇస్రో సైంటిస్టులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంటర్నెట్ స్పీడ్ ను సెకనుకు 70 గిగాబైట్ల వచ్చేల చేయటమే తమ లక్ష్యం అన్నారు ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్. త్వరలోనే జీశాట్ 11, జీశాట్ 20 ఉపగ్రహాలను కూడా ప్రయోగించేందుకు సిద్దం చేశామన్నారు. మరో 45 రోజుల్లో PSLV C-38 కూడా ప్రయోగిస్తామని చెప్పారు. జీశాట్ 19 సూపర్ సక్సెస్ తో 4,500 -5,000 కిలోల బరువు గల ఇన్ శాట్ -4 తరహా ఉపగ్రహాలను కక్ష్యలో...

నగదు రహిత తెలంగాణ దిశగా మరో ముందడుగు వేసిన పేటియం,టీటా

ఇప్పటికే నోట్ల రద్దు తో తాత్కాలిక  కష్టాల్లో ఉన్న దేశాన్ని పేటియం అప్ ఒక వరంలాగా మారింది. ప్రధానంగా చిన్న వ్యాపారులకు ఊరటనిస్తుంది. అలాగే గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో డిజిటల్ ఇండియా ప్రచారంలో ముందున్న తెలంగాణ ఐటి అసోసియేషన్ (టీటా) కూడా క్యాషులెస్ ప్రోగ్రామ్స్ ని బాగానే ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇటీవల డేటా క్విస్ట్ మ్యాగజైన్ వాళ్ళు టీటా కి డిజిటల్ ఇండియా అవార్డు ఇవ్వటం ద్వారా టీటా ప్రాబల్యం బాగా పెరిగింది. ఈ విషయాన్నీ గమనించిన పేటియం సంస్థ టీటా...

టీటా కి డిజిటల్ ఇండియా అవార్డు

  తెలంగాణ డిజిటల్ ముఖ చరిత్రను మారుస్తున్న తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఖాతాలో మరొక ప్రతిష్టాత్మకమైన అవార్డు చేరింది. మన దేశంలో టెక్నాలజీ జర్నలిజంలో డేటా క్విస్ట్ లాంటి టాబ్లాయిడ్ లతో తనకంటు గుర్తింపు తెచ్చుకున్న సైబర్ మీడియా సంస్థ ప్రకటించిన DQ డిజిటల్ ఇండియా అవార్డు టీటా కి వరించింది. ఈ విషయాన్నీ ఇటీవల సైబర్ మీడియా హైదరాబాద్ నోవాటెల్ లో నిర్వహించిన IT happens in Telangana కార్యక్రమంలో సైబర్ మీడియా సంస్థ అధినేత ప్రవీణ్ గుప్త ప్రకటించాడు....

సాఫ్ట్ వెర్ రంగంలోకి కళారాజ్ గ్రూప్

కళను పోషించేవాడే రాజు అని ఒక నానుడి ఉంది. ఎందుకంటే కళను ప్రోత్సహించడానికి విశాలమైన హృదయం ఉండి తీరాలి. అలాంటి కళలను పోషిస్తూ కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్న కళారాజ్ గ్రూప్ సంస్థ నుంచి ఐటి సేవల విభాగం ప్రారంభం కాబోతుంది. ఈ నవంబర్ 27 ఉదయం 10 గంటలకు ఫిలిం నగర్ ఛాంబర్ లో ఇన్ఫోసాఫ్టు టన్నెల్ అని పేరుతొ తమ ఐటి సేవలను మొదలుపెట్టబోతుంది. దీంతో పాటు కళారాజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ విభాగాన్ని ఆరంభించబోతుంది. ఈ విషయాన్నీ కళారాజ్ అధినేత...

తెలంగాణ చరిత్ర పుటల్లోకి టిటా (TITA)

ఉద్యమ కాలంలో మొదలై ,బంగారు తెలంగాణలో భాగం పంచుకుంటున్న తెలంగాణ ఇన్ఫోర్మషన్ టెక్నాలజీ అస్సోసియేషన్ (టిటా) వాళ్ళు చేస్తున్న మంచి పనులు చూస్తుంటే ,రాబోయే కాలంలో మరిన్ని సంచలనాలు సృష్టించే విదంగా కనిపిస్తున్నారు. ఇప్పటికే యువ నిర్మాణ్, డిజీతాన్ లాంటి ప్రోగ్రామ్స్ తో ముందుకెళ్తున్న టిటా ,ఆ మధ్యలో తెలంగాణ మేధావి వి. ప్రకాష్ గారు రాసిన తెలంగాణ ఉద్యమ చరిత్ర బుక్ లో టిటా ప్రస్తావన గురుంచి మనకు తెలిసిందే . ఇపుడు మొన్న జరిగిన TSPSC వ్యవసాయ శాఖ పరీక్షలో...

టీటా డిజితాన్ టీంకు డిజిటల్ తెలంగాణా అవార్డులు

తెలంగాణా ఉద్యమ సమయంలో ఐటి ఉద్యోగుల్లో ఉద్యమ స్పూర్తిని నింపి ,తర్వాత  యువ నిర్మాణ్ ,డిజితాన్ లాంటి విన్నూత్న  కార్యక్రమాలతో  బంగారు డిజిటల్ తెలంగాణా వైపు దూసుకుపోతున్న తెలంగాణా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) కి మరో కీలక ఘట్టంలో పాలు పంచుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజితాన్ అక్షరాస్యత ని పెంచాలనే లక్ష్యంతో,  ప్రదానమంత్రి నరేంద్ర మోడీ  ,తెలంగాణా సి.ఎం కెసిఆర్ గార్ల స్పూర్తితో డిజిటల్ ఇండియా ,డిజిటల్ తెలంగాణా లో  భాగంగా  టీటా అధ్వర్యంలో ,జాతీయ డిజిటల్ అక్షరాస్యత మిషన్ (NDLM)...

మే 19 న ప్రారంభం కానున్న హైదరాబాద్ ఆపిల్ తయారీ కేంద్రం

తింటే గారెలు తినాలి .... వాడితే ఆపిల్ స్మార్ట్ ఫోన్ వాడాలి . ఎప్పటి నుంచో భారతీయులు అతి ముక్యంగా తెలంగాణావాదులు ఎదురు చూస్తున్న రోజు మే 19 న తీరబోతుంది. మొబైల్ రంగంలో ప్రపంచాన్ని తన అర చేతిలో పెట్టుకుని శాసిస్తున్న ఆపిల్ నిర్మాణ కేంద్రం ఆరంబం అవబోతుంది. ఆపిల్ సి.ఈ.ఓ టీం కుక్ గచ్చిబౌలి లోని తమ కేంద్రాన్ని ఓపెన్ చేస్తున్నారు. తెలంగాణా ప్రబుత్వ అధికార ఘనంతో ఈ వేడుకని చేయబోతున్నారు. ఆపిల్ యొక్క ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా లో...

తెలంగాణా కోటి ఉద్యోగాల ఖానా

ఒకపుడు తెలంగాణా కోటి రతనాల వీణ అని ఓ తెలంగాణా మహా కవి చెప్పాడు ఎందుకంటే అప్పటి జనాభా కోటి కావటం వలన అయన అలా చెప్పాడు ,ఇపుడు జనాబా 5 రెట్లు పెరిగింది . కాని తెలంగాణా నిర్మాణ కర్త ,ముఖ్యమంత్రి శ్రీ చంద్ర శేకర్ రావు గారు మాత్రం ఆ కవిత కొంచెం మర్చి తెలంగాణా కోటి ఉద్యోగాల ఖానా అనే విదంగా ఉంటుందని వాళ్ళ ప్రబుత్వ విదానాలు ,వాటి భవిష్య విదానాలు చెపుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో ఎన్నో...

హలో వరల్డ్ ప్రోగ్రాం కి 30 ఏళ్ళు

కంప్యూటర్లో 0,1 కి ఉన్న ప్రాముఖ్యత అందరికి తెలిసిందే . కాని ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళకు మాత్రం ఒక పదం గురుంచి తెలియకుండా ప్రోగ్రాం లు రాయరు. చదువులో గాని ,ఏదైనా రచనలు మొదలు పెట్టేటపుడు ఓం  గురుంచి అందరికి తెలిసిందే . మొదట ఓం  ని రాసి మిగతాది మొదలు పెడతాం. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో కూడా  హలో వరల్డ్ (hello world ) కూడా అంతే , C ,c ++,జావా ,ఒరాకిల్ ,జావా స్క్రిప్ట్ ఏదైనా కంప్యూటర్ భాష...

బాసరకు డిజిటల్ అభ్యాసం

తెలంగాణా రాష్రం లో ,హైదరాబాద్ నగరానికి 200 కిలో మీటర్ల దూరంలో ఆదిలాబాద్ జిల్లాలోని బాసర గ్రామం అంటే దేశంలో ప్రత్యేకత ,ప్రపంచానికి చదువు చెపుతునున్న గ్రామం . గోదావరి నది తీరాన కొలువై ఉన్న దేశంలో కెల్లా జమ్మూ కాశ్మీర్ తర్వాత సరస్వతి పీఠం. హిందువులు ఆరాదించే ఈ సరస్వతి మాత కొలువులో ప్రతీ రోజు వెలది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి ప్రపంచానికి చదువులు నేర్పే గ్రామం. అలాంటి గ్రామానికి కంప్యూటర్ చదువులు చెపితే ఎలా ఉంటుంది? అది కూడా తెలంగాణాలో మొట్ట...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS

error: Content is protected !!