Home Sports

Sports

ట్విట్టర్ లో వర్మకి సిల్వర్ పంచ్

రామ్ గోపాల్ వర్మ వలన తెలుగు ప్రజలకు ట్విట్టర్ చాల దగ్గరైంది ,ఎందుకంటే ఆయన వేసే పంచులు ,విశ్లేషణలు ట్విట్టర్ తెలుగు యూజర్స్ కి మంచి కాలక్షేపం. ఎందుకంటే మెగా ఫామిలీ మీద పంచులు వేస్తె మహేష్ అభిమానులకి,నందమూరి అభిమానులకు ఆ రోజుకి వాళ్ళకి దేవుడు. ప్రిన్స్ మీద సెటైర్ వేస్తె పవన్ ఫాన్స్ ,తారక్ ఫాన్స్ పండగ చేసుకుంటారు. తారక్ మీద వేస్తె మెగా అభిమానులు,మహేష్ అభిమానులు పండగ చేసుకుంటారు. ఒక్కోసారి బాలయ్య ఫాన్స్ ని తారక్ ఫాన్స్ కి మంట...

ప్రపంచానికి తెలియని మరో గోపీచంద్

ఒలింపిక్స్ వల్ల సింధు కి ఎంత పేరు వచ్చిందో దాదాపు అంతే పేరు తన కోచ్ గోపిచంద్ ,తన తల్లితండ్రులకు వచ్చింది . ఎందుకంటే పీవీ రమణ ,పీవీ విజయ లు స్వతహాగా క్రీడాకారులు కావటంతో సింధు గోల్ చిన్నతనంలోనే సెట్ చేసేసారు. ఇక గోపి చంద్ ఐతే సింధు ని నాల్గు ఏళ్లుగా సొంత కూతురులిలా చూసుకుంటూ సింధుని ఎంతో కష్టపెట్టి చివరికి తీపి జ్ఞాపకాలను సింధుకి అందించాడు. ఐతే తన మెడల్ గెల్చుకోవటానికి తల్లితండ్రులు ,గోపీచంద్ కుటుంబం ,తెలంగాణ ప్రభుత్వం...

పీవీ సింధు : నిర్మల్ to సిల్వర్

రియో ఒలింపిక్స్ షటిల్ మహిళల ఫైనల్ పోటీల్లో తెలుగు తేజం ప్లేయర్ పూసర్ల సింధు తన ప్రత్యర్థి వరల్డ్ నెంబర్ 1స్పెయిన్ కి చెందిన మరీనా చేతిలో ఓడిపోయి వెండి పతకం గెలుచుకుంది. కానీ 120 కోట్ల భారతీయుల దృషిలో బంగారం అయి కూర్చుంది. ఒకటవ ర్యాంక్ అమ్మాయి తో 10 వ ర్యాంక్ సింధు పోటీపడింది ,అది కాకుండా సింధు కి మొదటి ఒలింపిక్స్ ,వయసులో కూడా చిన్నది. ఇలాంటి సమయంలో వార్ వన్ సైడ్ ఉంటుంది. కానీ సింధు మాత్రం హోరాహోరీ...

దేశానికి పివి సింధు రాఖీ గిఫ్ట్

ఈ రోజు తెలుగు తేజం భారత దేశానికి పివి సింధు ఒక గిఫ్ట్ ఇచ్చింది. 100 కోట్ల జనాభాలో ఒక్క ఒలింపిక్ పథకం రావటం కష్టమైన దరిమిలా జపాన్ క్రీడాకారిణి జపాన్ క్రీడాకారిణి ఒకురాహో  పైన  బాడ్మింటన్ షటిల్ సెమి ఫైనల్లో గెలవటంతో రజత పతకం లేదా బంగారు పతకాన్ని దేశానికి సుస్థిరం చేసి రక్షా బంధన్ రోజున గెలుపు రాఖీని ఒక బహుమతిగా ఇచ్చింది. అర్జున అవార్దీ ,జాతీయ వాలీబాల్ ప్లేయర్ పివి రమణ కూతురైన సింధు చిన్న వయసు నుంచి...

బంగారు వేటకు సిద్దమైన సింధు

తెలుగు తేజం ,బ్యాండ్మింటన్ మహిళా ప్లేయర్ పూసర్ల సింధు రియో ఒలంపిక్స్ లోకి ప్రవేశించింది. ఒలింపిక్స్ గేమ్స్ లో ఫైనల్ చేరిన మొట్ట మొదటి షట్లర్ గా చరిత్రకెక్కింది. సెమి ఫైనల్ లో జపాన్ క్రీడాకారిణి ఒకురాహో పైన 21-19,21-10 పాయింట్స్ తో వరుస రెండు గేముల్లో గెలవటం తో భారత జట్టుకి పతాకం ఖాయం అయింది. మొదటి గేములో హోరాహోరీగా సాగినా కూడా సింధు ఆధిపత్యం సాధించింది. ఇక రెండవ గేములో పూర్తి ఆధిక్యత సాధించింది. స్వతహాగా హైదెరాబాదీ అయినా సింధు...

తెలుగు సహచరులపైనా తెలంగాణ స్కూల్ క్రికెటర్ల భారీ విజయం

జాతీయ స్కూల్ క్రికెట్ పోటీల్లో తెలంగాణ జట్టుకి ఎదురు లేకుండా పోయింది. నిన్న తమిళనాడు జట్టుపైన హోరాహోరీగా మ్యాచులో తెలంగాణ గెలిస్తే ఈ రోజు తమ తెలుగు సహచరులు ఆంధ్రప్రదేశ్ పైన గెలిచింది. స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా ,జాతీయ స్కూల్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ పోటీల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ జట్టులు తలపడ్డాయి. గెలిచి మొదట బాటింగ్ చేసిన తెలంగాణ 19 ఓవర్లలో 105 పరుగులు అల్ అవుట్ అవగా,రోహన్ 24 పరుగులు చేసాడు. తర్వాత బాటింగ్...

బిర్యానీ దమ్ము చూపిన తెలంగాణ స్కూల్ క్రికెటర్లు

వేసవిలో జరిగిన ఐపీఎల్ 2016 పోటీల్లో హైదరాబాద్ జట్టు సన్ రైజర్స్ బిర్యానీ దమ్ము చూపితే ,ఈరోజు ఢిల్లీలో మొదలైన జాతీయ స్కూల్ క్రికెట్ పోటీల్లో కూడా తెలంగాణా జట్టు కూడా తాము కూడా తక్కువ బిర్యానీ తినలేదంటు తమిళనాడు జట్టు పైన సంచలన విజయం సాధించింది. స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా ,జాతీయ స్కూల్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాతీయ పోటీల్లో ఈ రోజు తమిళనాడు,తెలంగాణ జట్టులు తలపడ్డాయి. టాస్ గెలిచిన తమిళనాడు జట్టు తెలంగాణ జట్టుని బాటింగ్...

తెలంగాణ స్కూల్ క్రికెట్లో మెరుస్తున్న ఇందూర్ వజ్రం

స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా ,జాతీయ స్కూల్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈనెల 11 న ఢిల్లీ లో జరగబోతున్న జాతీయ స్థాయి స్కూల్ క్రికెట్ పోటీలకు తెలంగాణ తరపున నిజామాబాదు జిల్లాకు చెందిన భిక్కనూరు మండంలలోని శారదా శిశు మందిర్ కి చెందిన షేక్ హుస్సేన్ ఎంపిక అయినట్లు నిజామాబాదు జిల్లా స్కూల్ క్రికెట్ కౌన్సిల్ సమన్వయకర్త , నిజామాబాదు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అఫ్ తెలంగాణ (CAT) ఇంచార్జి రవీందర్ ర్యాడా గారు మీడియా కు తెలియచేసారు. నిజామాబాదు జిల్లాలో...

5 రింగుల మైదానంలో…. 6 బంతుల ఆట

ఇదేదో కొత్త ఆట కాదు ... తెలుగు సినిమా పాట రచయిత రాసిన రొమాంటిక్ పల్లవి అంత కన్నా కాదు. అసలు విషయానికొస్తే జెంటిల్మన్ గేమ్ క్రికెట్ ,ప్రపంచంలోని అతి పురాతన ,అతి పెద్ద ఆట మైదానం ఒలింపిక్స్ లో అన్ని కలిసొస్తే . 2024లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇటలీలోని రోమ్‌తో పారిస్‌, లాస్ఏంజిల్స్‌, బుడాపెస్ట్ న‌గ‌రాలు పోటీ ప‌డుతున్నాయి.అయితే ఒకవేళ హక్కులు ఇటలీకి వస్తే మన క్రికెట్ బాల్ ,సిక్సులు ,బౌండరీలు ,సెంచరీలు ఒలింపిక్స్ అభిమానులకు రుచి చూయించే అవకాశం ఉంది....
- Advertisement -

MOST POPULAR

HOT NEWS

error: Content is protected !!