Home Reviews

Reviews

కుటుంభ సమేత సమ్మోహనం : రివ్యూ

మానవీయకోణాన్ని స్పృశిస్తూ మన చుట్టు పక్కన జరిగే అంశాలను కమెర్షియల్ హంగులు అద్దటంలో దర్శకుడు ఇంద్రగంటి సిద్ధహస్తుడు. ప్రతి సినిమాలో కొత్తదనం చూపించటంలో ముందుండే నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. వీళ్ళ కాంబినేషన్ లో జెంటిల్మన్ సినిమా తర్వాత వచ్చిన సినిమా సమ్మోహనం. దీనికి తోడు తెలుగమ్మాయి అయిన బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు టాలీవుడ్ ప్రవేశం ,ప్రేమ కథ చిత్రం లాంటి విభిన్నకథ సినిమాల హీరో సుదీర్ బాబు. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా విశ్లేషణ ఒకసారి చూద్దాం. విశ్లేషణ కథ...

రంగస్థలం రివ్యూ :ఈస్టమన్ ఎన్నికల యుగానికి డిజిటల్ రంగుల సొగసులు

రంగస్థలం సినిమా 1980 నాటి ఒక పీరియాడిక్ సినిమా అని సుకుమార్ ప్రకటించగానే సినిమా మీద అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. దానికి తోడు చరణ్ చెవిటి వ్యక్తిగా నటించటం ,పొలిటికల్ డ్రామా అనగానే హైప్ ఆకాశానికి చేరింది. సుకుమార్ మీద ప్రేక్షకులకు నమ్మకం ఉన్నా కూడా సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తాడో అని నాకు సినిమా విడుదల అయ్యే వరకు కొన్ని సందేహాలు ఉండేది . ఆ సందేహాలు నాకు ఎలా నివృత్తి అయ్యాయి ,సినిమా హైలైట్ ఏంటో ఒకసారి చూద్దాం. హైలైట్ 1 ఇప్పటి...

‘‘అర్జున్ రెడ్డి’’ మూవీ రివ్యూ…

arjun reddy movie released
నటీనటులు: విజయ్ దేవరకొండ,షాలిని,రాహుల్ రామకృష్ణ,కాంచన, కమల్ కామరాజు,సంజయ్ స్వరూప్ మ్యూజిక్: రథన్ నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగ రచన,దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగ రిలీజ్ డేట్: ఆగస్ట్ 25,2017 టీజర్ తోనే సంచలనం సృష్టించిన ‘‘అర్జున్ రెడ్డి’’ మూవీ రెగ్యులర్ తెలుగు సినిమాలో వస్తున్న లవ్ స్టోరీలా కాకుండా ట్రెండీ గా తీసి డేర్ చేశాడు. డైరెక్టర్ క్లారిటీకి విజయ్ దేవరకొండ 100 కు 150 శాతం న్యాయం చేశాడు. అర్జున్ రెడ్డి అనే అగ్రెస్సివ్ క్యారెక్టర్ లో విజయ్ జీవించేశాడు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే ‘‘అర్జున్ రెడ్డి’’ ది పాత స్టోరియే. కాలేజ్ లో సీనియర్...

తెలంగాణ పెళ్లి సందడికి ఎవరైనా ఫిదా కావాల్సిందే

తెలుగు సినిమాలో పెళ్లి అంటే మనకి పెళ్లిసందడి సినిమా గుర్తొస్తుంది. పెళ్లి చూపులు నుంచి అల్లుడి మర్యాదలు,ఆటలు పాటలు ,పెళ్లి వంటకాలు ,పెళ్లి తర్వాత అప్పగింతలు ...ఇలా సినిమాల్లో పెళ్లి చూస్తే ప్రతి పెళ్లి కాని కుర్రాడికి ,పెళ్లికాని అమ్మాయికి ఊహల్లో తేలిపోతూ తమ పెళ్లి ఇలా కావాలని కోరుకుంటారు. కాని ఇలా తెలుగు సినిమాల్లో ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన పెళ్లి పద్ధతుల్లో ఉండటం వలన తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది కనెక్ట్ అయ్యేవాళ్ళు తక్కువ ఎందుకంటే తెలంగాణాలో...

DJ – ఒక పాత బూజు కథ

Dj-duvvada-jagannatham-movie-review.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా , పూజా హెగ్డే హీరోయిని గా నటించిన సినిమా దువ్వాడ జ గ‌న్నాథ‌మ్ ఈ రోజు విడుదల అయింది. ఈ సినిమాలో బన్నీ శాస్త్రి గెటాప్ కి కరెక్ట్ గా సెట్ కావటం తో పాటు వారి యాసలో మాట్లాడి యాక్టింగ్ అద‌ర‌గొట్టాడు. ఇక ఈ సినిమా విషయానికొస్తే… న‌టీన‌టులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, రావూ ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ముర‌ళీశ‌ర్మ‌, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్‌ ద‌ర్శక‌త్వం: హ‌రీశ్ శంక‌ర్‌...

భారతీయ సినిమా మరోసారి మీసం తిప్పబోతుందా?

baahubali2 review and rating
5 ఏళ్లకు పైగా వార్తల్లో పతాకశీర్షికలు ,ఎన్నో వీడియోస్ ,ఎన్నో స్పూఫులు ,ఫ్రీ పబ్లిసిటీ ,మోడీ లాంటి కూడా ఆ సినిమా తాలూకు పాత్రలతో ఉపన్యాసాలు ,తెలంగాణ అసెంబ్లీ లో ప్రతిపక్షాలకు బాహుబలి వస్తున్నాడు అని చెప్పటం ,చివరకు కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు ? అంశాలతో వ్యాప్తంగా బారతీయ సినిమా గురుంచి ఎదురుచూడటం అంటే ప్రతి భారతీయుడు ఇది అని మీసం తిప్పుతూ గర్వంగా ప్రపంచానికి...

స్లో స్లో చెలియా

cheliyaa movie review and rating- telanganakaburlu
భారత సిని చరిత్రలో ఏ ఆర్ రహమాన్ - మణిరత్నంల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇద్దరూ- ఇద్దరే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన "రోజా" సినిమా అప్పట్లో ఒక సంచలనం. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో అద్బుత చిత్రమే "చెలియా". కార్తీ , అదితి రావు హీరోహీరొయిన్లు గా నటించిన ఈ చిత్ర్రానికి ఏ ఆర్ రహమాన్ సంగీతం ఇవ్వగ, దిల్ రాజు తన నిర్మాణ సంస్థ ద్వారా ఈ రోజు విడుదల చేసారు. సినిమా : చెలియా నటీనటులు : కార్తీ,...

కాటమరాయుడు రివ్యూ: రాయల్ రాయుడు

కథ కాటమ రాయుడు(పవన్ కళ్యాణ్) రాయలసీమ లోని ఒక మారుమూల ఊరులో జరిగే అన్యాయాలను ప్రధానంగా రావు రమేష్ చేసే తప్పుడు పనులకు రాయుడు అడ్డుకుంటుంటాడు. ఆయనకు నల్గురు తమ్ముళ్లు ఉంటారు. ఐతే రాయుడు కి పెళ్లి కాదు కాని తన తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడిపోతారు. ఐతే అన్నయ్య పెళ్లి కాకుండా తాము పెళ్లి చేసుకుంటే బాగోదని తన అన్నయ్య కి పెళ్లి చేయాలని ఒక ప్లాన్ వేస్తారు తమ్ముళ్లు. అపుడు క్లాసికల్ డాన్సర్ అవంతి (శృతి హాసన్) ని...

ఖైదీ నెంబర్ 150 రివ్యూ

  30 ఏళ్ళు తెలుగు సినిమాను పరిపాలించి , 9 ఏళ్ల క్రీతం శంకర్ దాదా జిందాబాద్ సినిమా తీసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయినప్పటినుంచి తెలుగు ఇండస్ట్రీ లో నెంబర్ 1 స్థానం అలాగే ఉండిపోయింది. విచిత్రం ఏంటంటే అయన రాజకీయాల్లోకి వెళ్లిన మొదటి రోజునుంచి అయన మళ్ళి సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడని ప్రేక్షకులు ఎదురు చూశారంటే ఆయనకున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఐతే అయన సినిమాల్లోకి మళ్ళి రావటంపై . మళ్ళి అలాంటి డాన్సులు చేస్తారా మళ్ళి అలాంటి ఫైట్స్ చేస్తారా? పాత...

ధ్రువ Brief రివ్యూ:అభిమానులకే కాదు అందరికి థ్రిల్లింగ్ దరువు

ప్లస్ పాయింట్స్ రామ్ చరణ్ ,అరవింద్ స్వామి నటన రకుల్ గ్లామర్ ఫోటోగ్రఫీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మైనస్ పాయింట్స్ ఎడిటింగ్ పాటల ప్లేసుమెంట్ verdict:అభిమానులకే కాదు అందరికి థ్రిల్లింగ్ దరువు rating: 3.25/5
- Advertisement -

MOST POPULAR

HOT NEWS

error: Content is protected !!