తగ్గనున్న కార్లు, ఐఫోన్ ధరలు…
kaburlu admin -
0
GST రావటంతో ధరలు పెరుగుతాయని ప్రజలు ఆందోలన పడుతున్నారు కాని దేశం మొత్తం ఒకే పన్ను విధానంలోకి రావటంతో నిత్యావసరాలే కాకుండా యాపిల్ దిగ్గజం ఐఫోన్, ఐపాడ్, మ్యాక్ ఉత్పత్తుల ధరలు తగ్గించింది. మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండేలా ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. జూన్ 30వ తేదీ వరకు ఉన్న Iphone 7ప్లస్ (256GB) 92వేల ఫోన్ ఇప్పుడు 85వేల రూపాయలకు అందుబాటులో ఉంది. ఐఫోన్ SE (128GB) ధర 2వేల 200 తగ్గి 35వేలకే లభిస్తోంది. ఐపాడ్ ప్రో (512GB)...
జీఎస్టీని వ్యతిరేకించడం సరికాదన్నారు : వెంకయ్యనాయుడు
జీఎస్టీ వల్ల వ్యాపారులకి సమస్యలు తప్పవు అని...జీఎస్టీ కౌన్సిల్ సమస్యలను గుర్తించి పరిష్కారం చేస్తుందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ప్రపంచంలో ఇప్పటికే 142 దేశాల్లో వస్తు సేవల పన్ను అమలులో ఉందని దీనికి వ్యతిరేకించడం సరికాదన్నారు. జీఎస్టీ అమలు చేయడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. జీఎస్టీని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తూ బంద్‌లు పెట్టటం సరికాదని జూన్ 30 అర్ధరాత్రి నుండే జీఎస్టీ అమల్లోకి రానుంది అని తెలిపారు.