భరత్ చావుకి ఇదే కారణం…

0
440
this is only reason for the death of bharath.
this is only reason for the death of bharath.
    సినీ హీరో రవితేజ సొదరుడు భరత్ ఆదివారం శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ దగ్గర ఒఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ ఘటనపై పోలీసుల వివరణ చేయగా మద్యం మత్తులో కారు నడపడంతో పాటు వేగంగా వెల్లటం వల్ల ప్రమాదం సంభవించిదని చెప్పారు. పూర్తిగా మద్యం మత్తులోకి వెళ్లిపోవడంతో ఆగి ఉన్న లారీని డీకొట్టటంతో ప్రమాదం జరిగిందన్నారు.
    కాని భరత్ చనిపోవటానికి కారణం అతను చాలా అలసిపోవటమే అని అతడి బాబాయి మూర్తి అనుమానం వ్యక్తం చేసారు.2 గంటల పాటు ఈత కొట్టి అలసిపోయి కారు నడపడటం ద్వారా అలసటతో లారీ ని గుర్తించలేకపోయాడేమో అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here