చైనా వస్తువులు బహిష్కరించాలని లాయర్లు…

0
304
The Lawyers have conducted a rally
The Lawyers have conducted a rally

హైదరాబాద్ LB నగర్ రంగారెడ్డి జిల్లా కోర్ట్ ఎదుట చైనా వస్తువులు వినియోగించొద్దని కోరుతూ లాయర్లు ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై చైనా దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు న్యాయవాదులు. విచ్చలవిడిగా చైనా వస్తువులు దొరకటంతో దేశ సంపదకు, దేశ అభివృద్ధికి చైనా పరోక్షంగా అడ్డుపడుతుందన్నారు. ప్రజలందరూ చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులను కొనకుండా బహిష్కరించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here