డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు చురుగ్గా కొనసాగిస్తాం: అకున్‌

0
304
the drugs case will continue to be active: Akun
the drugs case will continue to be active: Akun

ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ డ్రగ్స్‌ కేసులో చురుగ్గా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. సిట్‌ ఇప్పటి వరకూ నమోదు చేసిన 11 కేసుల్లో 22 మందిని అరెస్ట్‌ చేసిందని, సాక్షులు సినీ ప్రముఖులా, అరెస్టైన నిందుతులా అన్న విషయం ఇప్పుడే చెప్పలేమని సినీ ప్రముఖుల విషయంలో చట్టప్రకారమే వ్యవహరిస్తామని తెలిపారు. డిసెంబర్‌ చివరినాటికి కోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేస్తామని అన్నారు అకున్‌. సామాజిక బాధ్యతతో డ్రగ్స్‌ విషయంలో ప్రజలకు అవగాహన కల్గిస్తున్నామని అందుకు విద్యాసంస్థలు కూడా స్పందిస్తున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here