ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం…

0
294
The Cabinet Green Signal for the merger of banks
The Cabinet Green Signal for the merger of banks

బుధవారం (ఆగస్టు23) జరిగిన మంత్రివర్గ సమావేశంలో PSU బ్యాంకుల విలీనానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రెస్‌మీట్‌లో తెలిపారు. బ్యాంకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కారం, ఆర్థిక వృద్ది లక్ష్యాలతో బ్యాంకుల విలీనానికి క్యాబినెట్‌ ఇన్‌ ప్రిన్సిపల్‌ ఆమోదం తెలిపినట్టు జైట్లీ తెలిపారు. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంకోసం ఒక ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని క్యాబినెట్‌ ఏర్పాటు చేయనుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here