తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని ఆవిష్కరించిన నటి మాధవి లత

0
38

తెలంగాణ కబుర్లు 2020 క్యాలెండర్ ని కాపిని ప్రముఖ నటి,బీజేపీ యువ నాయకురాలు కుమారి మాదవిలత గారు మణికొండలో ఆవిష్కరించారు.మాదవిలత మాట్లాడుతూ తెలంగాణ లోని సినిమా కళాకారుడి ని గుర్తు చేస్తూ ప్రచురించిన క్యాలెండర్ బాగుందని అన్నారు.
#telanganakaburlu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here