తెలంగాణ కబుర్లు 2017 టాప్ ఎమ్మెల్యేలు వీరే

0
5020

తెలంగాణ కబుర్లు నిర్వహించిన 2017 టాప్ ఎమ్మెల్యే ల ఆన్లైన్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. గత 12 రోజులుగా సాగుతున్న ఈ ఆన్లైన్ సర్వేలో చాల మంది నెటిజన్లు పాల్గొనటం జరిగింది. దాదాపు లక్ష మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ పోటీలో శ్రీ అరికపూడి గాంధీ -(శేరిలింగంపల్లి ) గారు అత్యధిక ఓట్లతో మొదటి స్థానంలో ఉండగా ,రెండవ స్థానంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ -ముషీరాబాద్ (6915) గారు ,మూడవ స్థానంలో సిరికొండ మధుసూదనాచారి (భూపాలపల్లి) లు నిలిచారు. సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో హరీష్ రావు,కేటీఆర్ ,రాజా సింగ్ ముందంజలో ఉన్నారు.

ఓట్ల పరంగా టాప్ ఎమ్మెల్యేలు

1) శ్రీ అరికపూడి గాంధీ -శేరిలింగంపల్లి (8667)
2) శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ -ముషీరాబాద్ (6915)
3) శ్రీ సిరికొండ మధుసూదనాచారి -భూపాలపల్లి (6814)
4) శ్రీ మాదవవరపు కృష్ణ రావు -కూకట్పల్లి (5600)
5) శ్రీమతి బొడిగె శోభ -చొప్పదండి (3769)
6) శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి -పఠాన్ చెరువు (2191)

సోషల్ నెట్వర్కింగ్ ట్రేండింగ్ పరంగా టాప్ ఎమ్మెల్యేలు ( ఇవి పేస్ బుక్ ,ట్విట్టర్ మరియు గూగుల్ ప్లస్ లలో పోల్ లింకుల పైన చేసిన కామెంట్స్ ని పరిగణలోకి తీసుకోవటం జరిగింది )

1) శ్రీ హరీష్ రావు -సిద్దిపేట
2) శ్రీ కేటీఆర్ – సిరిసిల్ల
3) శ్రీ రాజా సింగ్ -గోషామహల్
4) శ్రీమతి. కొండ సురేఖా – వరంగల్ ఈస్ట్
5) శ్రీమతి. D.K అరుణ – గద్వాల్
6) శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ – వరంగల్ వెస్ట్

ఈ సర్వేలో పాల్గొన్న నెటిజన్లకు ,సహకరించిన వాళ్లందరికి తెలంగాణ కబుర్లు టీం తరపున ధన్యవాదాలు.

Please like Telangana kaburlu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here