తెలంగాణా SELFI బీర్

0
387

 

 

 

గాంధీ గారు ఒక మాట చెప్పి దాన్ని బాగా అమలులోకి తెసుకువచ్చి చాల మందికి రోల్ మోడల్ గా నిలిచాడు . ఆ మాట ఏంటంటే Self help is the best help
నిజానికి ఎవరి పని వాళ్ళు  చేసుకుంటే dependency తగ్గి ,తర్వాత ఉత్పాదకత (productivity) పెరిగి ఫలితాలు ఎక్కువ వస్తాయని అయన నమ్మకం . ఈ మోడల్ ఇండియా లో ఫాలో కారు గాని వెస్ట్రన్ దేశాల్లో దీనితోనే ముందుకు సాగరు .
కాని విచిత్రంగా తెలంగాణా అబ్కారి వాళ్ళు ఈ మోడల్ ని ఎంచుకున్నారు ,అదేంటంటే ఇక నుంచి బీర్ తాగాలంటే ఇతర బీర్ బ్రాండ్ ల పైన ఆడరపడకుండా ఒక వెయ్యి గజాల  భూమి చూపిస్తే మన పేరు మీదే ఒక బీర్ ఫాక్టరీ పెట్టుకొని మనమే తాగొచ్చు. ఇక కింగ్ ఫిషర్ ,బడ్విసేర్ ,నాక్ అవుట్ బీర్లు కాకుండా  మనకిష్టమైన హీరో హీరోహిన్ల పేరు మీద బీర్లు తాగొచ్చు మిగిలితే అమ్మొచ్చు. ఒకప్పుడు ఊళ్ళల్లో పెరట్లో కూరగాయలు పెంచుకొని భారాన్ని తగ్గించుకునే వాళ్ళు ,కాని అది వేరు ఇది వేరు .ఒక మంచి పని ని చేస్తే ఎందుకంటే కూరలంటే బతుకు బండి నడవటానికి కాని ఈ బీర్లు కంపెనీలు మాత్రం బతుకు బండిని బజారులో పెట్టటమే అవుతుంది .
ఏది ఏమైనా రాష్ర్టాల ఆదాయం పెంచుకోవటం గురుంచి తెలుగు రాష్ట్రాల ఐడియా లు మరి పీక్స్ కి వెళ్లి పోయాయి .

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here