తెలంగాణా కబుర్లు రాజకీయ పురస్కారాలు

0
414

తెలుగు రాష్ర్టాల చరిత్ర లో మొట్ట మొదట సారిగా రాజకీయ పురస్కారాలు ప్రవేశాపెట్టుతున్నాం ,తెలంగాణా కబుర్లు పోర్టల్ టీం కొన్ని సర్వేలు గత నెల నుంచి దేశం ,రాష్ట్రం నలుమూలల నిర్వహించిబడినది . దానిలో కొన్ని సర్వే లు ప్రజల్లోకి వెళ్లి తీసుకోగా ,కొన్ని సర్వే లు మేదవుల చేత సమికరించబడినది. ముఖ్యంగా MLA లకి సంబంధించి తెలంగాణా లో 5 గురి శాసన సబ్యులను తీసుకొని వారి లిస్టు తో ప్రజల్లోకి ఆన్ లైన్ ద్వార నెటిజెన్లు వోట్ వేయటం జరిగింది. ఐతే దీనిలో మంత్రులను పరిగణలోకి తీసుకోలేదు. అలాగే ముఖ్యమంత్రి ,మంత్రుల సర్వే ని మేదావులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవటం జరిగింది . సమయమ లేకపోవటం వలన mp సర్వే చేయలేకపోయం ,పురస్కరాలకి ఎంపిక అయిన నాయకులకు అభినందనలు చెపుతూ , వచ్చే సంవత్సరం నుంచి సర్వే లను పెద్దవి గా చేస్తూ , ఈ సారి జరిగిన చిన్న లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్దామని చెపుతూ ,మీ తెలంగాణా కబుర్లు టీం.

దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రి : కల్వకుంట్ల చంద్ర శేకర్ రావు

kcr

దేశంలో మోస్ట్ డైనమిక్ ముఖ్యమంత్రి : జయలలిత (తమిళనాడు ) ,నితీష్ కుమార్ (బీహార్)

jaya

తెలంగాణా ఉత్తమ మంత్రివర్యులు :కల్వకుంట్ల తారకరామా రావు (IT) ,హరీష్ రావు (భారి నీటి పారుదల)

images

తెలంగాణా ఉత్తమ MLA : సోమారపు సత్య నారాయణ (51%)

profile-image

తెలంగాణా మోస్ట్ డైనమిక్ MLA : వేముల ప్రశాంత్ రెడ్డి (31%)

maxresdefault

తెలంగాణా ప్రామిసింగ్ MLA : ఆశన్నగారి జీవన్ రెడ్డి (16%)

ktr

తెలంగాణా ఉత్తమ ప్రతిపక్ష MLA : రాజా సింగ్ (3%)

rajasingh

దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రి : కల్వకుంట్ల చంద్ర శేకర్ రావు
దేశంలో మోస్ట్ డైనమిక్ ముఖ్యమంత్రి : జయలలిత (తమిళనాడు ) ,నితీష్ కుమార్ (బీహార్)
తెలంగాణా ఉత్తమ మంత్రివర్యులు :కల్వకుంట్ల తారకరామా రావు (IT) ,హరీష్ రావు (భారి నీటి పారుదల)
తెలంగాణా ఉత్తమ MLA : సోమారపు సత్య నారాయణ (51%)
తెలంగాణా మోస్ట్ డైనమిక్ MLA : వేముల ప్రశాంత్ రెడ్డి (31%)
తెలంగాణా ప్రామిసింగ్ MLA : ఆశన్నగారి జీవన్ రెడ్డి (16%)
తెలంగాణా ఉత్తమ ప్రతిపక్ష MLA : రాజా సింగ్ (3%)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here