ఈ రోజు భీమగల్ పోలీస్ స్టేషన్లో స తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఆర్మూర్ ఏసీపీ రఘు, సిఐ సైదయ్య,ఎస్ ఐ శ్రీధర్ రెడ్డి , మల్లెల లక్ష్మణ్
ఈ కార్యక్రమంలో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ తెలంగాణ కో కన్వీనర్ నరేష్ దుంపల, సభ్యులు కస్తూరి శ్రీకాంత్,చిన్నోళ్ల నవీన్, పట్టణ బీజేపీ నాయకులు షేవ్వ అశోక్ పాల్గొన్నారు.
క్యాలెండర్ ని ఏసీపీ రఘు,సీఐ సైదయ్య మెచ్చుకున్నారు.